E-Paper
Advertisement

Prabhas Upcoming Movies : ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే.. డార్లింగ్ మూవీ బ్లాక్ బస్టరే..

Prabhas Upcoming  Movies : ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే.. డార్లింగ్ మూవీ బ్లాక్ బస్టరే..
Advertisement
Prabhas

Prabhas Upcoming Movies : సాధారణంగా ఫిలిం ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఒకప్పుడు స్టార్ హీరోలు సంవత్సరానికి 4,5 సినిమాలు తీసేవారు.. కానీ ఇప్పుడు ఏడాదికి ఒక సినిమా చేస్తే చాలు అన్నట్లు ఉంది పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ ట్రెండ్ కాస్త మారుతున్నట్లు కనిపిస్తుంది. కొందరు స్టార్ హీరోలు వరుస సినిమాలు లైన్ అప్ లో పెట్టుకొని చాలా బిజీగా ఉన్నారు. అలాంటి హీరోలలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక్కడు. ఏడాది ఆదిపురుష్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్.. సంవత్సరం పూర్తి కాకముందే సలార్ తో పలకరిస్తున్నాడు.

ఇక ఈ మూవీ పూర్తి అయిన వెంటనే ప్రాజెక్ట్ కే…అదేనండి కల్కి మూవీ ఉండనే ఉంది. దీనితో పాటుగా మారుతి స్పిరిట్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. ఇక లేటెస్ట్ గా ‘సీతా రామం’ డైరెక్టర్ హను రాఘవపూడితో కూడా ప్రభాస్ ఓ మూవీ చేయబోతున్నాడు అని టాక్ . ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇటు డైరెక్టర్ కానీ అటు ప్రభాస్ కానీ ఇంతవరకు క్లారిటీ ఇచ్చింది లేదు.

Advertisement

ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి మరికొన్ని కీలకమైన విషయాలు ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తున్నాయి.ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్‌లో రాబోయే ఆ సెన్సేషనల్ మూవీ ప్యూర్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ తో వస్తుందట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాదండోయ్.. 

‘సీతా రామం’ మూవీ ఫేమ్..సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్..విశాల్ చంద్రశేఖర్‌ ఈ మూవీకి మంచి మెలోడీయా సాంగ్స్ అందివ్వబోతున్నారట. 

Advertisement

అయితే ఈ మూవీకి విశాల్ ను తీసుకోవడం వెనక హను హిట్ సెంటిమెంట్ ఉందట. ఈ సెంటిమెంట్ ఫాలో అవ్వడం వల్లనే హను.. విశాల్ కు ఈ మూవీ లో అవకాశం ఇచ్చారని టాక్. ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే కచ్చితంగా రికార్డులు గల్లంతయ్య ఆస్కారం ఉందట . ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ న్యూస్ తో ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×