E-Paper
Advertisement

Ram Charan: గుడ్ మార్నింగ్ అమెరికా షోకు చీఫ్ గెస్టుగా రామ్ చరణ్..

Ram Charan: గుడ్ మార్నింగ్ అమెరికా షోకు చీఫ్ గెస్టుగా రామ్ చరణ్..
Advertisement

Ram Charan: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రభంజనం సృష్టించారు.. రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం చరణ్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా న్యూయార్క్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చరణ్‌కు ఇప్పటి వరకు ఏ తెలుగు నటుడికి దక్కని గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక గుడ్ మార్నింగ్ అమెరికా షోకు చరణ్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. గతంలో ఈ షోలో ప్రియాంక చోప్రా పాల్గొని సందడి చేసింది.

ఒక చరణ్ ఈ షోలో పాల్గొని ఆర్ఆర్ఆర్‌కు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. ‘‘స్నేహం, సోదరభావం నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళిని స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఆఫ్ ఇండియాగా మేము పిల్చుకుంటాము. తన తర్వాత చిత్రంతో ఆయన గ్లోబల్ సినిమాలోకి అడుగు పెడుతారని అనుకుంటున్నాం. మా సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం.. భారతీయ సినిమాకు దక్కిన గౌరవం’’ అని చెప్పుకొచ్చారు.

Advertisement

ప్రస్తుతం చరణ్ ఈ షోలో పాల్గొన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నెటిజన్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక చరణ్ ఈ షోలో సాల్గొనడంపై అతని భార్య ఉపాసన సంతోషం వ్యక్తం చేసింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×