E-Paper
Advertisement

Inaya Sultana: ఛీఛీ.. ఏంటిరా.. ఈ దరిద్రం.. బాత్ రూమ్ లో బట్టలు లేకుండా..

Inaya Sultana: ఛీఛీ.. ఏంటిరా.. ఈ దరిద్రం.. బాత్ రూమ్ లో బట్టలు లేకుండా..
Advertisement

Inaya Sultana: సోషల్ మీడియా చాలామంది అందులోనే కాపురాలు కూడా చేసేస్తున్నారు. బట్టలు మార్చుకోవడం.. రెడీ అవ్వడం దగ్గరనుంచి బాత్ రూమ్ లో స్నానం చేయడం కూడా చూపిస్తున్నారు. లైక్స్, కామెంట్స్ కోసం ఎంతకైనా దిగజారుతున్న. ఇక సెలబ్రిటీలు అయితే బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేయడం, బికినీలతో ఉన్న ఫోటోలను షేర్ చేసి విమర్శల పాలవుతున్నారు.

తాజాగా బిగ్ బాస్ బ్యూటీ ఇనయ సుల్తానా.. బాత్ రూమ్ లో బాత్ టవల్ కట్టుకొని.. బాయ్ ఫ్రెండ్ తో సెల్ఫీలకు ఫోజులిచ్చింది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిచయం చేసిన ముద్దుగుమ్మల్లో ఇనయా ఒకరు. ఒక నైట్ పార్టీలో అమ్మడిని తడిమేస్తూ డ్యాన్స్ చేస్తున్న వీడియోలను వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అవి కాస్తా వైరల్ కావడంతో ఇనయా గురించి ప్రపంచానికి తెలిసింది. ఇంకేముంది ఈ గుర్తింపుతో ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

ఇక అక్కడ కూడా అంతంత మాత్రం ఆడి.. త్వరగానే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చినా అమ్మడి తలరాత ఏమి మారలేదు. అప్పుడప్పుడు ఇదుగో ఇలాంటి ఫోటోలు పెట్టి అటెన్షన్ గ్రాబ్ చేయాలనీ చూస్తూ ఉంటుంది. ఈ మధ్యనే ఈ చిన్నది ప్రేమలో పడినట్లు కనిపిస్తుంది. జిమ్ కోచ్ అయిన గౌతమ్ కొప్పిశెట్టి అనే వ్యక్తితో అమ్మడు రిలేషన్ లో ఉన్నట్లు సమాచారం. ఇక వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు.

తాజాగా బాత్ రూమ్ లో ఇనయా బాయ్ ఫ్రెండ్ తో సరసాలు మొదలుపెట్టింది. ఇద్దరూ కేవలం టవల్ కట్టుకొని.. ఒకరినొకరు పట్టుకొని అద్దంలో ఫోటోలకు ఫోజులిచ్చారు. ముఖ్యం ఇనయా అయితే అతడి వైపే కసిగా చూడడం మరింత హైప్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఛీఛీ.. ఏంటిరా.. ఈ దరిద్రం.. బాత్ రూమ్ లో బట్టలు లేకుండా.. వీరు చేసే పనులు అని కొందరు. ఇలా చేస్తున్నారు.. రేపు పెళ్లి చేసుకోకపోతే ఏంటి పొజిషన్ అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ జంట పెళ్లి చేసుకుంటారో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×