E-Paper
Advertisement

Jailer 2 : ‘జైలర్ 2 ‘ పై ఇంట్రెస్టింగ్ న్యూస్.. ఇది కదా రజినీ ఫ్యాన్స్ కోరుకొనేది..

Jailer 2 : ‘జైలర్ 2 ‘ పై ఇంట్రెస్టింగ్ న్యూస్.. ఇది కదా రజినీ ఫ్యాన్స్ కోరుకొనేది..
Advertisement

Jailer 2 : తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవల వేట్టయాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా రిలీజ్ టైం లో రజనీకాంత్ కు ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. దాని ఎఫెక్ట్ సినిమా పై పడింది. కలెక్షన్స్ పర్వాలేదనిపించిన సినిమా టాక్ మాత్రం యావరేజ్ అనే టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత సినిమాలకు గుడ్ భై చెప్తారని అనుకున్నారు. కానీ రజినీ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు. గత ఏడాది వచ్చిన జైలర్ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకోవడమే కాదు.. కలెక్షన్స్ కూడా ఎక్కువగానే రాబట్టింది.. ఈ సినిమాకు సీక్వెల్ గా సినిమా రాబోతుందని ఎప్పుడో ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

రజినీ కాంత్ రీసెంట్ గా వేట్టయాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అది డీసెంట్ టాక్ తో పాటుగా కలెక్షన్స్ ను కూడా అందుకుంది. ఈ సినిమా గతంలో వచ్చిన లాల్ సలాం సినిమా కంటే బెస్ట్ గా ఉందనే టాక్ ను అందుకుంది. ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం ఇంకా తగ్గలేదు. అదే జోరుగా దూసుకుపోతున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత రజినీ ఎవరితో సినిమా చేస్తాడాని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది థియేటర్లలో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన బ్లాక్ బాస్టర్ మూవీ జైలర్ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ వచ్చింది. రజినీ లైఫ్ లో ఎన్నడూ లేని విధమైన టాక్ ను సొంతం చేసుకుంది. ఆ మూవీలోని వాలు కావాలయ్య పాటకు ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు..

Advertisement

ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 రాబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకు కథ ను రెడీ చేసే పనిలో డైరెక్టర్ ఉన్నాడు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ని కూడా డైరెక్టర్ ఫిక్స్ చేశాడు. మరి ఈ సీక్వెల్ పై ఆసక్తికరమైన విషయాలు కూడా బయటకి వస్తున్నాయి. నిన్నటివరకు . ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కి ధనుష్ కనిపిస్తాడని అన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి గతంలో కూడా ధనుష్, రజినీకాంత్ కలయికలో ఓ సినిమాకి స్క్రీన్ షేర్ చేసుకుంటారు అని టాక్ ఉంది. మరి అది ఇదేనా అని వేచి చూడాలి.. ఇక తాజాగా ఈ సినిమాలో మరికొంతమంది యాక్టర్స్ ను తీసుకోవాలని రిక్వెస్ట్ చేసాడు రజినీకాంత్.. దానికి డైరెక్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.. ఇక ఈ సినిమాలో తమన్నా కూడా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో డైరెక్టర్ నెల్సన్ ఉన్నట్లు కొలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×