BigTV English
Advertisement

Janvikapoor : జాన్వీ కపూర్ కు ఘోర అవమానం.. ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది?

Janvikapoor : జాన్వీ కపూర్ కు ఘోర అవమానం.. ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది?

Janvikapoor : స్వర్గీయ నటి శ్రీదేవిని తెలుగు ప్రేక్షకులు ఎంతగా అభిమానిస్తారో తెలిసిందే.. ఇప్పటికి ఆమెకు అభిమానులు ఉన్నారు. గతంలో ఆమె నటించిన సినిమాలు టీవిలో వస్తుంటే అలానే అతుక్కొని చూస్తారు. ఆమె తెలుగులోనే కాదు. బాలీవుడ్ తో పాటు పలు భాషల్లో వరుసగా సినిమాలు చేసి అభిమానుల మనసు దోచుకుంది. ఆమె మరణం అందరికీ తీరని బాధను మిగిల్చింది. ఆ తర్వాత ఆమె వారసురాలుగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మెదటి సినిమాతోనే నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక బాలీవుడ్ లో పలు సినిమాలు చేసి అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది. ఇక తాజాగా వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ దేవర సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..


జాన్వీ కపూర్ కు ఘోర అవమానం..

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ థియేటర్లలోకి వచ్చి రెండు రోజులు పూర్తి అయ్యింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడంతో పాటు బాక్సాఫీస్ రికార్డ్ లను తిరగరాస్తూ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా.. ఈ మూవీ వల్ల తనకు అన్యాయం జరిగిందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందాల తార శ్రీదేవి కూతురైన జాహ్నవికి తెలుగులో స్థానం దక్కిన తన మొదటి సినిమానే ఇలా అయింది తనకు ప్రాధాన్యత లేని క్యారెక్టర్ ఇచ్చి అవమానించారా?
శ్రీదేవి కూతురు అయిన ఈ అమ్మాయి ఇలాంటి క్యారెక్టర్ అసలు ఎలా ఒప్పుకుంది? తండ్రి అయిన బోని కపూర్ కు ఈ సినిమా కథ ఎలా నచ్చింది..? డైలాగులు చెప్పలేకనే పక్కన ముగ్గురితో మేనేజ్ చేశారా? ఇది నిజంగా దారుణం అంటూ కొందరు శ్రీదేవి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారని తెలుస్తుంది. దీనిపై దేవర టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి..


ఇక దేవర సినిమాకు రెండో రోజు కూడా క్రేజ్ తగ్గలేదు.. భారీ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇక రెండు రోజులకు గాను రూ. 230 కోట్ల గ్రాస్ ను ప్రపంచ వ్యాప్తంగా వసూల్ చేసింది. ఈ నెల వరకు కలెక్షన్ల జోరు తగ్గదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక డిసెంబర్ వరకు స్టార్ హీరోల సినిమాలు లేవు. దేవరకు బాగా కలిసోచ్చేలా ఉందనే తెలుస్తుంది. ఇక జాన్వీ కపూర్ మొదటి సినిమా పూర్తవ్వకుండానే బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టుకుంది. రామ్ చరణ్ rc17 సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. దాంతో పాటుగా మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయట. ఆ తర్వాత బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. ఈ అమ్మడు చేతి నిండా సినిమాలు ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. ట్రెండీ వేర్ లో హాట్ ఫోటోలను దిగుతూ నెట్టింట బోల్డ్ షో చేస్తుంది..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×