E-Paper
Advertisement

Jr NTR : తార‌క్‌కి దారుణ అవ‌మానం!

Jr NTR : తార‌క్‌కి దారుణ అవ‌మానం!
Advertisement
Jr NTR

Jr NTR : టాలీవుడ్ స్టార్ హీరోల్లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఒక‌రు. ఈయ‌న సినిమా రిలీజ్ అవుతుందంటే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పండ‌గేన‌ని చెప్పాలి. అలాంటి స్టార్ డ‌మ్ ఉన్న హీరోకి సినిమా ప‌రంగా దారుణ‌మైన అవ‌మానం ఎదురైంది. ఇది వింటే అవునా! అని అనిపించ‌క మాన‌దు. వివ‌రాల్లోకి వెళితే.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టించిన చిత్రం ఆంధ్రావాలా. దీనికి పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. సింహాద్రి త‌ర్వాత భారీ అంచ‌నాల‌తో రిలీజైన ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. ఎన్టీఆర్ కెరీర్‌కి ఇది ఒక మ‌చ్చ‌లా మిగిలిపోయిందంటే ఎవ‌రూ కాద‌న‌లేదు. అంత గొప్ప వెర్సటైల్ యాక్ట‌ర్ ఈ సినిమాను ఎందుకు చేశారా? అని ఫ్యాన్స్ ఇప్ప‌టికీ కుమిలి పోతుంటారు.

అయితే ఈ సినిమా మ‌రోసారి ఎన్టీఆర్ అభిమానుల‌కు దారుణ‌మైన చేదు అనుభ‌వాన్ని మిగిల్చింద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజెస్ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తార‌క్ ఫ్యాన్స్ ఆంధ్రావాలా చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. అయితే అప్పుడు ఎలాంటి ఫలితం ఎదురైందో ఇప్పుడు దాని కంటే ఘోర‌మైన సిట్యువేష‌న్ ఫేస్ చేయాల్సి వ‌చ్చింది. ఆంధ్రావాలా స్పెషల్ షోస్ తొలిరోజు కలెక్షన్స్ అంటూ.. సీడెడ్‌లో రూ. 480, ఆంధ్రాలో రూ. 460, నైజాంలో రూ. 60 అంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా నోరు మెద‌ప‌టం లేదు.

Advertisement

మ‌రో వైపు చ‌ర‌ణ్ డిజాస్ట‌ర్ మూవీ ఆరెంజ్ రీ రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ఇప్పుడు వ‌సూళ్ల ఓ రేంజ్‌లో రాబ‌డుతుంది. నాగ‌బాబు, డైరెక్ట‌ర్ భాస్క‌ర్ స‌హా అంద‌రూ ఆరెంజ్ సినిమాకు వ‌స్తున్న రెస్పాన్స్ చూసి షాక్ అవుతున్నారు మ‌రి. మరో వైపు ఎన్టీఆర్‌కి ఆంధ్రావాలా దారుణమైన అవమానాన్ని మిగిల్చిందని నెటిజన్స్ అంటున్నారు. ఎన్టీఆర్ సినిమాలు ఇన్ని ఉండగా … అసలు ఆంధ్రావాలాను రీ రిలీజ్ చేయాలని ఎందుకు అనుకున్నారో ఆయన ఫ్యాన్సే చెప్పాలి మరి.

for more updates follow this :BIGTV

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×