E-Paper
Advertisement

Kalki: ‘కల్కి’ రిలీజ్ ట్రైలర్ విడుదల.. ఎలా ఉందంటే ?

Kalki: ‘కల్కి’ రిలీజ్ ట్రైలర్ విడుదల.. ఎలా ఉందంటే ?
Advertisement

Kalki 2898 AD new trailer: ‘కల్కి 2898AD’ మూవీకి సంబంధించి తాజాగా రిలీజ్ ట్రైలర్ విడుదలయ్యింది. గతంలో ట్రైలర్ రిలీజైన సందర్భంగా సినిమాపై ప్రేక్షకులకు ఏర్పడిన అంచనాలకు మించి ఈ రిలీజ్ ట్రైలర్‌ను చిత్ర బృదం విడుదల చేసింది.

ప్రముఖ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ యాక్ట్ చేసిన ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో కల్కిపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైనటువంటి ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ సినిమాలో దీపిక పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

Also Read: కల్తీ మద్యం తాగి 47 మంది మృతి.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సూర్య

రిలీజ్ ట్రైలర్‌ ఎలా ఉందంటే..?

Advertisement

ఈ ట్రైలర్ లో అమితాబచ్చన్ వాయిస్ ఓవర్ తో మొదలయ్యింది. మొత్తంగా ఈ ట్రైలర్ ను చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపించే దృశ్యాలు చాలానే ఉన్నాయి. తన క్రియేటివిటీతో నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ప్రపంచంతోపాటుగా, యాక్షన్ ఎలిమెంట్స్, అదిరిపోయే విజువల్స్, ఎమోషన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్ని కట్టిపడేసేలా ఉన్నాయి.

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×