E-Paper
Advertisement

Bollywood: ఆ హీరోకు రోజుకు రూ.2 కోట్ల రెమ్యునరేషన్!

Bollywood: ఆ హీరోకు రోజుకు రూ.2 కోట్ల రెమ్యునరేషన్!
Advertisement

Bollywood: బాలీవుడ్ స్టార్ హీరో కార్తిక్ ఆర్యన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎటువంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆర్యన్.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఆర్యన్ దూసుకెళ్తున్నాడు. పోయిన ఏడాది ‘భూల్ భులయ్యా-2’ సినిమాతో వచ్చి.. సంచలనం సృష్టించాడు. ఒక్కసారిగా సెన్సేషనల్ స్టార్ అయిపోయాడు.

అయితే కార్తిక్ ఓ సినిమాలో నటించినందుకుగానూ ఏకంగా రూ. 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ప్రస్తుతం ఈ వార్త బీటౌన్‌లో హల్ చల్ చేస్తోంది.

Advertisement

దీనిపై స్పందిచిన కార్తిక్ ఆర్యన్ ఆ వార్త నిజమేనని క్లారిటీ ఇచ్చాడు. తాను కోవిడ్ సమయంలో ఓ సినిమాలో 10 రోజులు నటించినందుకు గానూ రూ. 20 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. అయితే ఈ సినిమాతో నిర్మాతలకు ఎంతో లాభం రావడంతో.. తాను అంత రెమ్యునరేషన్ తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని కార్తిక్ ఆర్యన్ చెప్పుకొచ్చాడు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×