E-Paper
Advertisement

Kiara-Sidharth: అత్తవారింట అడుగుపెట్టిన కియారా.. వీడియో వైరల్

Kiara-Sidharth: అత్తవారింట అడుగుపెట్టిన కియారా.. వీడియో వైరల్
Advertisement

Kiara-Sidharth: బాలీవుడ్ ప్రేమ జంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలు వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఈనెల 7న పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. బాలీవుడ్ ప్రముఖులు ఇతరుల కోసం త్వరలోనే ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారు. ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక వారిద్దరికి సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. పెళ్లి అనంతరం సిద్ధార్థ్ తన భార్య కియారాను తీసుకొని తొలిసారి ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నాడు. కొత్తకోడలుకు కుటుంబ సభ్యులు బ్యాండు మేళాతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిద్దార్థ్, కియారా అదిరిపోయే స్టెప్పులేశారు. నవదంపతులు మొదటిసారి అడుగుపెట్టడంతో వారి ఇంట్లో సంతోషం వెల్లివిరిస్తుంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×