E-Paper
Advertisement

Vijay’s Goat Second Single: స్టార్ హీరో విజయ్ దళపతి ‘GOAT’ సినిమా అప్డేట్‌లు వచ్చేస్తున్నాయ్.. సాంగ్ రిలీజ్..!

Vijay’s Goat Second Single: స్టార్ హీరో విజయ్ దళపతి ‘GOAT’ సినిమా అప్డేట్‌లు వచ్చేస్తున్నాయ్.. సాంగ్ రిలీజ్..!
Advertisement

Vijay Thalapathy Goat Movie Second Single Out now: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గతేడాది లియో మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఫస్ట్ నుంచే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌ను అందుకుంది. అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే అదే జోష్‌లో విజయ్ మరొక కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

ఇందులో భాగంగానే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో ఓ మూవీ చేస్తున్నాడు. అదే ‘GOAT’ మూవీ. ప్రముఖ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కల్పతి ఎస్ అఘోరం ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్‌కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకాభిమానుల్ని ఎంతగానో అలరించాయి.

Advertisement

అంతేకాకుండా ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా అదిరిపోయే గ్లింప్స్‌ను రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా ఓన్లీ యాక్షన్ మాత్రమే చూపించి ఆసక్తి రేకెత్తించారు. ఆ గ్లింప్స్‌కి యూట్యూబ్‌లో సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు మేకర్స్ మరొక అప్డేట్ అందించారు. ఈ మూవీలోని సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగుతుంది. ప్రస్తుతం ఇది అందరినీ ఆకట్టుకుంటోంది.

Also Read: విజయ్ బర్త్ డే.. కొత్త సినిమా స్పెషల్ వీడియో మామూలుగా లేదుగా..

Advertisement

ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో విజయ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఇందులో ప్రభుదేవా, స్నేహా, లైలా, ప్రశాంత్, యోగగిబాబు, జయరాం, కిచ్చా సుదీప్ వంటి స్టార్ నటీ నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×