E-Paper
Advertisement

Leo Movie: ఫ్రీ బుకింగ్ బిజినెస్ లో రికార్డులు సృష్టిస్తున్న లియో వేయికోట్ల మార్క్ దాటేనా

Leo Movie: ఫ్రీ బుకింగ్ బిజినెస్ లో రికార్డులు సృష్టిస్తున్న లియో వేయికోట్ల మార్క్ దాటేనా
Advertisement

Leo Movie: భాష తో సంబంధం లేకుండా కోలీవుడ్ టాలీవుడ్ రెండు ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ గా ఉన్న స్టార్ హీరో తలపతి విజయ్. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో విజయ్ లియో మూవీతో రేపు అక్టోబర్ 19వ తారీఖున దసరా స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. విడుదలకి ముందే ఈ చిత్రం లో ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటుంది. ఈ పాన్ ఇండియన్ చిత్రానికి బజ్ కూడా ఆ రేంజ్ లోనే ఉంది మరి.

ప్రస్తుతం విదేశాలలో నియో ఒక ప్రభంజనంలా అడ్వాన్స్ బుకింగ్స్ తో హోరెత్తిపోతుంది. యూకే లో ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా సాధించినటువంటి రికార్డ్ లెవెల్ కలెక్షన్స్ ను లియో చిత్రం సాధించింది. ఇప్పటివరకు ఏ ఇండియన్ మూవీ కి రాణి ఫస్ట్ డే కలెక్షన్స్ విడుదల కాకముందే సాధించింది అంటే హైప్ ఏ రేంజ్ లో ఉందో ఆలోచించండి. ఈ విషయాన్ని అక్కడ డిస్ట్రిబ్యూటర్ సంస్థ అధికారికంగా కూడా ప్రకటించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement

ఇప్పటివరకు యూకే లో ఆల్ టైం హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని అందుకోబోతున్న లియో విడుదలయ్యాక మరిన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. తమ ఆరాధ్య హీరో చిత్రం సరికొత్త రికార్డును నెలకొల్పురం తో అభిమానులు వీరవేసంగా దీన్ని సోషల్ మీడియాలో మరింత వైరల్ చేస్తున్నారు. ఇంకా విడుదల కి వారం వందన గాని లియో ఇలా ఆల్ ఇండియన్ రికార్డ్ నమోదు చేయడం వల్ల దాని ప్రభావం విడుదలయ్యాక చిత్రం పై కచ్చితంగా పడుతుంది.

మూవీ హైప్ బాగా బిల్డప్ అయింది కాబట్టి మొదటివారం ఫ్రీ బుకింగ్ కలెక్షన్స్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. పైగా హాలిడే సీసన్ కాబట్టి టికెట్లు దొరుకుతాయో దొరకవు అన్న ఉద్దేశంతో ముందుగానే ప్రీ బుకింగ్ చేసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అటువంటివారు ఈ న్యూస్ వింటే కచ్చితంగా లియోలో ఏదో ఉంది అని ముందుగా టికెట్లు దానికి బుక్ చేస్తారు. ఇలా ఈ న్యూస్ ఇండియాలో లియో ఫ్రీ బుకింగ్ ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.

Advertisement

కమల్ హాసన్ కి సెకండ్ ఇన్నింగ్స్ బ్రహ్మాండంగా అందించిన విక్రమ్ సినిమా తర్వాత అనిరుద్ దగ్గర నుంచి వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విజయ్ గత చిత్రాల ఫలితాల ఆధారంగా లియోను వేయికోట్ల సినిమా అంటూ అభిమానులే కాదు తమిళ్ మీడియా కూడా తెగ పొగుడుతుంది. ఇదే రేంజ్ లో పాజిటివ్ బజ్ కొనసాగితే చిత్రానికి మౌత్ పబ్లిసిటీ ఎక్కువగా వచ్చేలా ఉంది. ఇలా విడుదలకు ముందే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న లియో…. అందరూ అంటున్నట్టు 1000 కోట్ల వసూలు చేయలేకపోవచ్చు బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం సునామీ సృష్టించి తీరుతుంది అని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే మరోపక్క కొందరు సినీ విశ్లేషకులు మాత్రం ఇలాంటివి ఎన్నో చూసాం విడుదల అయ్యి నాలుగు రోజులు ఆడితే కానీ ఏ మూవీ ఎలాంటిదో చెప్పడం కష్టం అని తేల్చి చెబుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×