E-Paper
Advertisement

Ram Charan: రామ్ చ‌ర‌ణ్‌తో సినిమాపై లోకేష్ క‌న‌క‌రాజ్ కామెంట్స్‌

Ram Charan: రామ్ చ‌ర‌ణ్‌తో సినిమాపై లోకేష్ క‌న‌క‌రాజ్ కామెంట్స్‌

Ram Charan:ట్రిపుల్ ఆర్ త‌ర్వాత మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ క్రేజీ ప్రాజెక్టుల‌తో బిజీగా మారుతున్నారు. అయితే ఆ మ‌ధ్య‌లో లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్ సినిమా ఉంటుంద‌నే వార్త‌లు జోరుగా వినిపించాయి. ఈ వార్త‌ల‌పై రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో లోకేష్ కన‌కార‌జ్ స్పందించారు. తాను ఇప్పుడు రెండు, మూడు సినిమాలు చేయాల్సి ఉంది. అలాగే రామ్ చ‌ర‌ణ్ కూడా రెండు, మూడు సినిమాల క‌మిట్‌మెంట్స్‌తో ఉన్నారు. మేం చేయాల్సిన సినిమాలు పూర్త‌యిన త‌ర్వాత ఇద్ద‌రం క‌లిసి సినిమా చేస్తాం అయితే అందుకు స‌మ‌యం ప‌డుతుంద‌ని లోకేష్ తెలిపారు. అంటే రానున్న రెండు, మూడేళ్ల‌లో ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంద‌నేది తెలుస్తుంది.

లోకేష్ క‌న‌క‌రాజ్ ప్ర‌స్తుతం ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా లియో అనే సినిమాను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గానే ఈ సినిమా టైటిల్ ప్రోమోను కూడా విడుద‌ల చేశారు. ఇప్పుడు లియో సినిమా కాశ్మీర్ షెడ్యూల్ చిత్రీకరణనను జరుపుకుంటోంది. ఇందులో త్రిష కృష్ణన్ హీరోయిన్. దీని త‌ర్వాత కార్తితో ఖైది 2 సినిమా చేయాల్సి ఉంది. విక్ర‌మ్ 2 కూడా లైన్‌లో ఉంది. అన్నీ సినిమాల‌ను క‌లిపి లోకేష్ ఓ యూనివ‌ర్స్ క్రియేట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×