E-Paper
Advertisement

Mahesh Babu: ఫైనల్లీ.. మహేష్ బాబు కూడా కల్కి రివ్యూ ఇచ్చేసాడురోయ్

Mahesh Babu: ఫైనల్లీ.. మహేష్ బాబు కూడా కల్కి రివ్యూ ఇచ్చేసాడురోయ్
Advertisement

Mahesh Babu: కల్కి2898 AD రిలీజ్ అయ్యి 11 రోజులు అయ్యింది. 11 రోజులుగా సోషల్ మీడియాలో మాత్రం కల్కి ఫీవర్ తగ్గలేదు. ఎక్కడ చూసినా కల్కి గురించే చర్చ జరుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నేటికీ ఈ సినిమా రూ. 900 కోట్లువసూలు చేసి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు కల్కిపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు.

ఇక కొంచెం లేట్ అయినా కూడా లేటెస్ట్ గా తనదైన రీతిలో కల్కిపై ప్రశంసలు కురిపించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఒక మంచి సినిమా వచ్చిందంటే.. కచ్చితంగా మహేష్ రివ్యూ ఎక్స్ లో ఉండాల్సిందే. ఇక తాజాగా కల్కిని వీక్షిణించిన మహేష్.. సినిమాపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ.. చిత్రబృందాన్ని పొగడ్తలతో ముంచెత్తాడు.

Advertisement

” కల్కి2898 AD.. నా మనసును కదిలించింది.. జస్ట్ వావ్. నాగ్ అశ్విన్.. మీ భవిష్యత్ దృష్టికి హ్యాట్సాఫ్. ప్రతి ఫ్రేమ్ ఒక కళాఖండం. అమితాబ్ బచ్చన్ సార్.. మీ స్క్రీన్ ప్రజెన్స్ కు సరిరారు ఎవ్వరు. కమల్ హాసన్ సార్.. మీరు ఎంచుకొనే ప్రతి పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ప్రభాస్ మీరు మరో గొప్ప పనిని సులభంగా నిర్వహించారు. దీపికా ఎప్పటిలానే నువ్వు అద్భుతంగా చేసావు.

ఇంత అద్భుతమైన విజయాన్ని అందుకున్నందుకు వైజయంతీ మూవీస్ మరియు చిత్రబృందానికి అభినందనలు” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇన్నిరోజులు తరువాత కూడా సినిమా చూసి రివ్యూ ఇచ్చిన మహేష్ కు ప్రభాస్ అభిమానులు థాంక్స్ చెప్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం మహేష్.. రాజమౌళి దర్శకత్వంలో SSMB29 తో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×