E-Paper
Advertisement

Mahesh Babu: జర్మనీలో మహేశ్ బాబు.. ఎందుకో తెలిస్తే ఫ్యాన్స్ ఎగిరి గంతెయ్యాల్సిందే..

Mahesh Babu: జర్మనీలో మహేశ్ బాబు.. ఎందుకో తెలిస్తే ఫ్యాన్స్ ఎగిరి గంతెయ్యాల్సిందే..
Advertisement

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూవీ ‘గుంటూరు కారం’. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్‌ టాక్ అందుకుంది. కానీ కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది. ఇక ఈ మూవీ తర్వాత మహేశ్ నటించబోయే తదుపరి సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళితో మహేశ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు.

అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఈ సినిమాలో తన పాత్రకు తగ్గట్టుగా మహేశ్ సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా తాజాగా జర్మనీ వెళ్లాడు. అక్కడ ప్రత్యేక వైద్య నిపుణుల సమక్షంలో శారీరక శిక్షణ తీసుకుంటున్నాడు. ఇదే విషయాన్ని మహేశ్ బాబు తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

Advertisement

ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఓ అడ్వంచరస్ కథతో ఈ సినిమా సాగుతుంది. అందువల్ల ఇందులో సాహసాలతో కూడిన ఎన్నో సన్నివేశాలు ఉండనుండటంతో నటులు శారీరకంగా ఎదురయ్యే సవాళ్లకి సిద్ధం కావాల్సిందే. ఇందులో భాగంగానే మహేశ్ జర్మనీ వెళ్లాడు. ఇకపోతే ఈ సినిమా కోసం హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణుల్ని సెలెక్ట్ చేసేందుకు మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×