E-Paper
Advertisement

Manchu Lakshmi: బికినీలో మంచు లక్ష్మీ.. ఏకిపారేస్తున్న నెటిజన్స్

Manchu Lakshmi: బికినీలో మంచు లక్ష్మీ..  ఏకిపారేస్తున్న నెటిజన్స్
Advertisement

Manchu Lakshmi: మంచు మోహన్ బాబు వారసురాలు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె సినిమాల కంటే ట్రోలింగ్ వలనే ఎక్కువ ఫేమస్ అయ్యింది. ఇక ఈ మధ్యనే మంచు లక్ష్మీ ముంబైకి మకాం మార్చిన విషయం కూడా విదితమే. ముంబై కు మకాం మార్చడంతో అమందు లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసింది.

నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటివరకు మంచక్క.. బికినీలోనే దర్శనమివ్వలేదు అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీరిపోయింది. తాజాగా మంచు లక్ష్మీ బికినీ ఫొటోస్ షేర్ చేసి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ముంబై బీచ్ లో ఫ్రెండ్స్ తో కలిసి ఆమె ఎంజాయ్ చేస్తూ కనిపించింది. పింక కలర్ బికినీలో మంచు లక్ష్మీ అదరగొట్టింది.

Advertisement

ఇక ఈ ఫోటోలకు క్యాప్షన్ గా బీచ్ డే + ఫ్రెండ్స్ = పునరుజ్జీవనం అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలపై నెటిజన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొందరు పాజిటివ్ కామెంట్స్ చేస్తుండగా.. ఇంకొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి అయ్యి, ఒక పిల్లకు తల్లి అయ్యి ఉండి ఏంటి ఈ పనులు అని కొందరు అంటుండగా.. ఇంకొందరు ముంబైకు ఇలా బికినీలో కనిపించడానికి వెళ్ళావా అని ప్రశ్నిస్తున్నారు.

ఇక మరికొందరు మాత్రం మంచు లక్ష్మీ సూపర్ హాట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇలాంటి కామెంట్స్ ను పట్టించుకోని మంచు అక్క.. తన జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం హిందీలో అవకాశాల కోసం మంచు లక్ష్మీ ఎదురుచూస్తుందని తెలుస్తోంది. మరి త్వరలోనే అమ్మడు మంచి ఛాన్స్ ను పడుతుందేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×