E-Paper
Advertisement

Manchu Lakshmi: బాల‌య్య‌ను ప‌ట్టించుకోని ల‌క్ష్మీ మంచు.. చిరుంజీవికే ఓటు!

Manchu Lakshmi: బాల‌య్య‌ను ప‌ట్టించుకోని ల‌క్ష్మీ మంచు.. చిరుంజీవికే ఓటు!

Manchu Lakshmi:మంచు ఫ్యామిలీ వార‌సుల్లో ఒక‌రైన ల‌క్ష్మీ మంచు పార్టీ మార్చేసింది. అదేంటి! ఇంత‌కీ ఆమె ఏ పార్టీ మార్చింద‌ని అనుకుంటున్నారా! వివరాల్లోకి వెళితే.. రీసెంట్‌గా ల‌క్ష్మీ మంచు ఓ వీడియోను త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంత‌కీ ఆ వీడియోలో ఏముందో తెలుసా! ఆమె వాల్తేరు వీర‌య్య చిత్రంలో బాస్ పార్టీకి డాన్స్ చేసింది. అందులో ఆమెతో పాటు రంగ‌స్థ‌లం మ‌హేష్ కూడా ఉన్నారు. దీనిపై నెటిజ‌న్స్ రియాక్ట్ అవుతున్నారు. అయితే సంక్రాంతి రేసులో రెండు తెలుగు హీరోల సినిమాలు రేసులో ఉన్నాయి. ఒక‌టి నంద‌మూరి బాల‌కృష్ణ వీర‌సింహా రెడ్డి.. మ‌రోటి చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌. ఈ రెండు సినిమాల‌కు సంబంధించిన సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాల్లో ల‌క్ష్మీ మంచు వాల్తేరు వీర‌య్య సినిమాలోని మాస్ బీట్‌కే డాన్స్ చేయ‌టంతో స‌ద‌రు వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది.

మంచు ఫ్యామిలీ ఇటు మెగా కుటుంబానికి అటు నంద‌మూరి కుటుంబానికి చాలా క్లోజ్‌గా ఉంటారు. ల‌క్ష్మీ మంచు అయితే చిరు, బాల‌య్య‌ల‌లో నంద‌మూరి హీరోపై కొన్ని సంద‌ర్భాల్లో ఎక్కువ‌గా అభిమానాన్ని చాటుకుంది. అయితే ఈ సంక్రాంతి రేసులో మాత్రం ల‌క్ష్మీ మంచు ఓటు మాత్రం చిరంజీవికే ప‌డింద‌నే టాక్ వైర‌ల్ అవుతుంది. వీరసింహా రెడ్డి వ‌చ్చే సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న రిలీజ్ అవుతుంది. వాల్తేరు వీర‌య్య చిత్రం జ‌న‌వ‌రి 13న రిలీజ్ అవుతుంది.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×