E-Paper
Advertisement

Manchu Manoj: మంచు వారింట పెళ్లి సందడి.. కాబోయే భార్య ఫొటో షేర్ చేసిన మనోజ్

Manchu Manoj: మంచు వారింట పెళ్లి సందడి.. కాబోయే భార్య ఫొటో షేర్ చేసిన మనోజ్
Advertisement

Manchu Manoj: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. తన స్నేహితురాలు భూమా మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకోనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు మనోజ్.

భూమా మౌనిక ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పెళ్లి కూతురు భూమా మౌనికా రెడ్డి అని క్యాప్షన్ ఇచ్చాడు. అలాగే #MWedsM, #ManojWedsMounika అనే హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. నెటిజన్లు, అభిమానులు నూతనజంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

ఇక గతంలోనే మనోజ్‌కు పెళ్లి అయింది. 2015లో ప్రణతీరెడ్డిని వివాహ చేసుకున్నాడు మనోజ్. ఇరువురి మధ్య పరస్పరం వివాదాలు రావడంతో 2019లో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇప్పుడు భూమా మౌనికతో రెండో పెళ్లికి రెడీ అయిపోయాడు మంచు మనోజ్. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో వీరి వివాహం జరగనుంది. ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×