E-Paper
Advertisement

ManojWedsMounika: వివాహబంధంలోకి మనోజ్, మౌనికారెడ్డి.. ఫొటోలు వైరల్

ManojWedsMounika: వివాహబంధంలోకి  మనోజ్, మౌనికారెడ్డి.. ఫొటోలు వైరల్
Advertisement

ManojWedsMounika: టాలీవుడ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనికారెడ్డి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు. శుక్రవారం రాత్రి ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మి నివాసంలో వీరి పెళ్లి వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు పెళ్లికి హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం మనోజ్, మౌనికల పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి. మనోజ్ 2015లో ప్రణతీరెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. అయితే కొంతకాలానికే వారిద్దరి మధ్యలో మనస్పర్థాలు రావడంతో 2019లో విడాకులు తీసుకొని విడిపోయారు. అలాగే భూమా మౌనికకు కూడా ముందు బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తతో పెళ్లి జరిగింది. ఆ తర్వాత వారు కూడా విడాకులు తీసుకున్నారు.

Advertisement

మనోజ్‌, మౌనికలకు మొదట చెన్నైలో పరిచయం ఏర్పడింది. అదికాస్త కొద్దిరోజులకు ప్రేమగా మారింది. పోయిన ఏడాది హైదరాబాద్‌లోని ఓ గణేష్ మండపానికి గణేష్, మౌనిక కలిసి వెళ్లి పూజలు చేశారు. అప్పటికే వారిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని వార్తలు రాగా.. ఇద్దరు కలిసి పూజలు చేయడం ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఇక శుక్రవారం ఉదయం మనోజ్ తనకు కాబోయే భార్య ఫొటోను షేర్ చేస్తూ.. పెళ్లి కూతురు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. రాత్రి 8.30 గంటలకు మౌనికారెడ్డి మెడలో మూడుముళ్లు వేసి వివాహబంధంతో ఒక్కటయ్యారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×