E-Paper
Advertisement

Master Peace Review : నిత్యామీనన్ “మాస్టర్ పీస్” రివ్యూ

Master Peace Review : నిత్యామీనన్ “మాస్టర్ పీస్” రివ్యూ
Advertisement

Master Peace Review : నిత్యామీనన్ కీలక పాత్రలో, శ్రీజిత్ దర్శకత్వంలో రూపొందిన తాజా వెబ్ సిరిస్ ‘మాస్టర్ పీస్’. మాథ్యూ జార్జ్ నిర్మించగా.. ఇందులో షరాఫుద్దీన్, మాల పార్వతి, రెంజి పనికర్, అశోక్, శాంతి కృష్ణ, శ్రీకాంత్ మురళి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరిస్ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది.

కథ
రియా (నిత్యా మీనన్), బినోయ్ (షరఫ్ యు డీన్) భార్యభర్తలు. వారికి పెళ్లి జరిగి నాలుగేళ్లైనా పిల్లలు పుట్టరు. అయితే, ఒకరోజు బినోయ్‌‌పై రియా కత్తితో దాడి చేస్తుంది. అది తెలిసి రియా అమ్మనాన్నలు, బినోయ్ అమ్మనాన్నలు కలిసి రియా, బినోయ్‌ల కాపురం చక్కదిద్దడానికి వస్తారు. ఇలా వచ్చిన వాళ్ల తల్లిదండ్రులు రియా, బొనోయ్‌ల సమస్యని పరిష్కరించారా? లేదా? అనేదే మిగతా కథ.

Advertisement

ఎలా ఉందంటే?
రియా పాత్రలో నిత్యా మీనన్ ఎప్పటిలాగే ఆకట్టుకుంది. బినోయ్ పాత్రలో షరఫ్ యు డీన్ మెప్పించాడు. ఇక మిగిలిన వారు వారి పాత్రల పరిధి మేర బాగా నటించారు. ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవని మూడు గంటలు ఓపికతో చూడాలి అనుకునేవారికి మాత్రమే ఇది ‘మాస్టర్ పీస్’. ఒక కొత్త కథని చూడాలనుకునేవారు ఈ సినిమా చూడకపోవడమే బెటర్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×