E-Paper
Advertisement

Mathu Vadalara 2: హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుందిరోయ్..

Mathu Vadalara 2: హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుందిరోయ్..
Advertisement

Mathu Vadalara 2: కొన్ని సినిమాలు యూత్ కి ఎడిక్ట్ అయిపోతూ ఉంటాయి. అలాంటి ఎడిక్ట్ అయిన సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. ఆస్కార్ అవార్డు విన్నర్ MM కీరవాణి రెండో కొడుకు శ్రీసింహ హీరోగా పరిచయమైన చిత్రం మత్తు వదలరా. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ సినిమాను క్లాప్ ఎంటర్ టైన్మెంట్ మరియు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.

కమెడియన్ సత్య, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన  ఈ సినిమా 2019 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అసలు సత్య కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారంటే అతిశయోక్తి కాదు. దొంగతనం కాదు  తస్కరించుట  అనే డైలాగ్.. అయితే అప్పట్లో ఫేమస్ గా మారింది. ఈ సినిమా తరువాత శ్రీసింహా ఎన్ని సినిమాలు చేసినా ఆ రేంజ్ హిట్ ను అందుకోలేకపోయాడు. దాదాపు ఐదేళ్ల తరువాత ఈ చిత్రానికి మేకర్స్ సీక్వెల్ ప్రకటించారు.

Advertisement

తాజాగా ఈ సీక్వెల్  రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా  ప్రకటించారు. సెప్టెంబర్ 13 న  మత్తువదలరా 2 ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. దీంతో పాటు ఒక కొత్త పోస్టర్ ను  కూడా రిలీజ్ చేశారు.

ఇక ఈ పోస్టర్ లో శ్రీసింహా, సత్య గన్స్ పట్టుకోని కనిపించారు. వారి వెనుక బ్యాక్ గ్రౌండ్ లో హై ఎమర్జెన్సీ టీమ్ అనే పేరుతో ఉన్న  ఆఫీస్ కనిపిస్తుంది. దానికి, హీరోకు సంబంధం ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక మత్తు వదలరా 2 సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో శ్రీసింహా ఎలాంటి హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Advertisement

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×