BigTV English
Advertisement

Klinkaara : “కిలకిల నవ్వింది క్లీంకార.. జగమంతా దీవించే మనసారా”.. మెగా ఫ్యాన్స్ గిప్ట్..

Klinkaara : రామ్‌ చరణ్‌-ఉపాసనల గారాల పట్టీ క్లీంకారకు మెగా ఫ్యాన్స్ గిఫ్ట్‌ ఇచ్చారు. వారి అభిమానాన్ని పాట రూపంలో తెలియజేశారు. ఆ పాటను సంక్రాంతి సందర్భంగా ఉపాసన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను నెటిజన్లు వైరల్ అవుతుంది. ‘కిలకిల నవ్వింది క్లీంకార.. జగమంతా దీవించే మనసారా..’ అంటూ సాగే ఆ పాటను రఘు బెల్లంకొండ రాశారు. ధనుంజయ్‌ ఆలపించారు. ‘చిన్నారి కోసం మేము అందించిన చిరు కానుక ఉపాసనకు నచ్చడం మా అదృష్టం’ అని రఘు సంతోషం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం మెగా కుటుంబం అంతా బెంగళూరులో సంక్రాంతి వేడుకల్లో పాల్గొంది. చిరంజీవి – అల్లు అరవింద్‌ కుటుంబసభ్యులందరూ కలిసి ఈ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. వాటితో పాటు ఈ పాట కూడా ఇప్పుడు అభిమానుల్లో జోష్ నింపుతోంది.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×