E-Paper
Advertisement

Sultan of Delhi : సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ.. మెహరీన్‌ తొలి వెబ్‌ సిరీస్‌..

Sultan of Delhi : సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ.. మెహరీన్‌ తొలి వెబ్‌ సిరీస్‌..
Advertisement
Sultan of Delhi

Sultan of Delhi : బాలీవుడ్ నుంచి గతంలో మాఫియా నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయి. అలాగే ఈ మధ్య కాలంలో మాఫియా నేపథ్యంతో కూడిన వెబ్ సిరీస్‌లు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. అలా వచ్చిన వెబ్ సిరీసే ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’. ఈ నెల 13 నుంచి ఈ సిరీస్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ..
ఢిల్లీలో జగన్ సేఠ్ ముఠాగా చెప్పుకునే అర్జున్ భాటియా – బంగాళి ధాటికి ఎదురులేకుండా పోతుంది. ఈ నేపథ్యంలోనే రాజేంద్ర సింగ్.. జగన్ సేఠ్‌తో వ్యాపార భాగస్వామిగా చేతులు కలుపుతాడు. అయితే, అర్జున్ భాటియాపై జగన్ సేఠ్‌కి ఉన్న నమ్మకం, రాజేందర్ సింగ్‌కి అసూయ కలిగిస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఫలితంగా అర్జున్ భాటియా.. బంగాళి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది? అనేది మిగతా కథ.

Advertisement

ఎలా ఉందంటే?
సినిమా మొదలైన చాలా సేపటి వరకూ కొత్త పాత్రలు వచ్చి చేరుతూనే ఉంటాయి. అయితే, ప్రధానమైన పాత్రలను మాత్రం బాగానే రిజిస్టర్ చేయగలిగారు. అర్జున్ భాటియా, బంగాళి, జగన్ సేఠ్, రాజేందర్, శాంకరి పాత్రల చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. మొదటి నుంచి చివరి వరకూ పుస్తకం చదువుతున్నట్టుగానే ఉంటుంది తప్ప, స్క్రీన్ ప్లే పరమైన ట్విస్టులు ఎక్కడా కనిపించవు

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×