E-Paper
Advertisement

Mohan Babu to Remake this Malayalam : మలయాళం మూవీ రీమేక్‌లో మోహన్ బాబు

Mohan Babu to Remake this Malayalam : మలయాళం మూవీ రీమేక్‌లో మోహన్ బాబు
Advertisement

 

Mohan Babu to Remake this Malayalam : డైలాగ్ కింగ్ మోహన్ బాబు మలయాళం రీమేక్‌లో నటించనున్నారు. తనయుడు మంచు విష్ణు దీన్ని నిర్మించనున్నారు. మలయాళంలో 2019లో ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25 సినిమా విడుదలై మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అదే సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణే స్వయంగా వెల్లడించాడు.

Advertisement

“ఆండ్రాయిడ్ కుంజప్పన్” సినిమా తెలుగులో రీమేక్ చేయనున్నామని… ప్రధాన పాత్రను మోహన్ బాబు పోషిస్తారని విష్ణు చెప్పాడు. కొడుకు పాత్ర కోసం ఓ ప్రముఖ నటుడిని సంప్రదిస్తున్నాం. జనవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలో కొంత మార్పులను చేయనున్నాం” అని మంచు విష్ణు ప్రకటించారు.

సన్ ఆఫ్ ఇండియా చిత్రం తరువాత మోహన్ బాబు.. మంచు లక్ష్మితో కలిసి “అగ్ని నక్షత్రం” అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25… మలయాళంలో నవంబర్ 8, 2019లో రిలీజ్ అయింది. రతీస్ బాలకృష్ణన్ పొడువల్ దీనికి దర్శకత్వం వహించారు.

Advertisement

సూరజ్ వెంజరమూడు, సౌబిన్ శాహిర్, సూరజ్ తెలక్కడ్ ప్రధాన పాత్రలో నటించారు. సంతోష్ టి. కురువిల్ల దీన్ని నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల వరకు ఈ సినిమా కలెక్ట్ చేసింది. మొత్తం సైన్స్ ఫిక్షన్‌తో సాగే కథలో కామెడి కూడా ఉండడంతో ప్రేక్షకులను బాగా అలరించింది.

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Big Stories

Advertisement
×