E-Paper
Advertisement

Mrunal Thakur :’లస్ట్ గురించి ఓపెన్‌గా మాట్లాడాలి..’ మృణాల్ బోల్డ్ కామెంట్స్..

Mrunal Thakur :’లస్ట్ గురించి ఓపెన్‌గా మాట్లాడాలి..’ మృణాల్ బోల్డ్ కామెంట్స్..
Advertisement
Mrunal Thakur

Mrunal Thakur : ప్రేక్షకుల ఫోకస్ అనేది ఎప్పుడూ సినిమా వాళ్లపైనే ఉంటుంది. వాళ్ల ప్రొఫెషనల్ లైఫ్‌లో ఏ సినిమాలు చేస్తున్నారు అనే విషయాలతో పాటు వారి పర్సనల్ లైఫ్‌పై కూడా ఫ్యాన్స్, ఆడియన్స్ విపరీతమైన ఫోకస్ పెడతారు. అందుకే ఒక్కొక్కసారి వారు మామూలుగా మాట్లాడే మాటలు కూడా కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తాయి. ఇక గత కొంతకాలంగా నటీనటులు బోల్డ్‌గా మాట్లాడడం కూడా చాలా కామన్ అయిపోయింది. తాజాగా మృణాల్ ఠాకూర్ చేసిన అలాంటి బోల్డ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

‘సీతారామం’ సినిమా అనేది అనూహ్యంగా ప్రేక్షకుల దగ్గర నుండి విపరీతమైన అభిమానాన్ని దక్కించుకుంది. చాలాకాలం తర్వాత ఏ కాంట్రవర్సీ లేకుండా, ఏ నెగిటివ్ రివ్యూ లేకుండా ప్రేక్షకులను మెప్పించిన చిత్రంగా సీతారామం నిలిచింది. ఇలాంటి బ్లాక్‌బస్టర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఇక సీతారామం తర్వాత తెలుగుతో పాటు హిందీలో కూడా పలు సినిమాలతో బిజీ అయిన మృణాల్.. తాజాగా ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే బోల్డ్ మూవీలో యాక్ట్ చేసింది.

నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌గా తెరకెక్కిన ‘లస్ట్ స్టోరీస్’ ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. అందుకే దానికి రెండో పార్ట్‌ను ప్లాన్ చేసింది నెట్‌ఫ్లిక్స్. తాజాగా ఇది ఓటీటీలో విడుదలయ్యింది. లస్ట్ స్టోరీస్ మొదటి భాగంలో నటించిన మృణాల్.. రెండో భాగంలో కూడా నటించింది. అందుకే ఈ ప్రమోషన్స్‌లో భాగంగా తను లస్ట్ గురించి కామెంట్ చేస్తూ మాట్లాడింది. లస్ట్, సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడడం చాలా మంచిదని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.

Advertisement

లస్ట్ స్టోరీస్ 2లో ఆర్ బల్కీ డైరెక్ట్ చేసిన పార్ట్‌లో మృణాల్ ఠాకూర్ నటించింది. ఆ ప్రమోషన్స్‌లో భాగంగా మృణాల్ మాట్లాడుతూ.. ‘సెక్స్, లస్ట్ లాంటి వాటి గురించి మాట్లాడుకోవడం ముఖ్యం. ముఖ్యంగా ఒకరి వయసు పెరుగుతున్న సమయంలో ఇవి చాలా ముఖ్యం. చిన్నవారికి సమాచారాన్ని అందిస్తూ ఉండే ఒక పెద్దవారు రోల్ మోడల్‌గా ఉంటారు. అందుకే ప్రతీ కుటుంబంలో ఇలాంటి విషయాలను చిన్నపిల్లలకు చెప్పే మనుషులు ఉండాలి. వీటి గురించి నిజాయితీగా చర్చలు జరపాలి.’ అని తన భావాలు వ్యక్తపరిచింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×