E-Paper
Advertisement

Nagachaitanya-Anushka: నాగ చైతన్యతో అనుష్క పెళ్లి .. నాగార్జున ఏమన్నాడో తెలుసా..?

Nagachaitanya-Anushka: నాగ చైతన్యతో అనుష్క పెళ్లి .. నాగార్జున ఏమన్నాడో తెలుసా..?
Advertisement

Nagachaitanya-Anushka: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్లలో నటి అనుష్క ఒకరు. ‘సూపర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఈ భామ సినిమాలకు దూరంగా ఉంది. నాలుగు పదుల వయసు దాటినా ఈ ముద్దుగుమ్మ ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ వివాహానికి సంబంధించి ఎప్పటికప్పుడు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి.

నిన్నమొన్నటి వరకు రెబల్ స్టార్ ప్రభాస్‌తో ప్రేమాయణం సాగించినట్లు టాక్ వినిపించింది. ఆ తర్వాత బెంగళూరుకి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్తని పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు అలాంటి ఊసే లేదు. ఇప్పుడు రీసెంట్‌గా ఒక ప్రముఖ స్టార్ క్రికెటర్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో కూడా తెలియదు.

Advertisement

ఇదంతా ఒకెత్తయితే.. ఇప్పుడు మరొకరి పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. అనుష్క, నాగార్జున తనయుడు నాగచైతన్య ప్రేమలో ఉన్నట్లు.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై నాగార్జున స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుష్కకి నాగ చైతన్యకి మధ్య చాలా వయస్సు తేడా ఉందని.. అలాంటి వారిపై ఇలాంటి రూమర్స్ ఎలా పుట్టిస్తారో అర్థం కావడంలేదని అన్నాడు. ఇవన్నీ అవాస్తవం అంటూ క్లారిటీ ఇచ్చాడు. మరి ఇప్పటికైనా ఈ వార్తలు ఆగుతాయో లేదో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×