E-Paper
Advertisement

Nagarjuna Akkineni: బిగ్ బాస్‌కి నాగార్జున బై బై!

Nagarjuna Akkineni: బిగ్ బాస్‌కి నాగార్జున బై బై!
Advertisement

Nagarjuna Akkineni:టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన అక్కినేని నాగార్జున ఓ వైపు సినిమాలు చేస్తూనే తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్‌ను హోస్ట్ చేస్తూ వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం బిగ్ బాస్ తెలుగు 6వ సీజ‌న్‌ను పూర్తి చేసుకుంటుంది. అయితే ఇన్ని సీజ‌న్స్‌లో తొలి రెండు సీజ‌న్స్ మిన‌హా మిగిలిన వాటిని నాగార్జునే హోస్ట్ చేస్తూ వ‌చ్చారు. కానీ..ఈ సీజ‌న్ 6కి వ‌చ్చినంత త‌క్కువ ఆద‌ర‌ణ మ‌రే సీజ‌న్‌కి కూడా రాలేదు. ఈ సీజ‌న్ ఓపెనింగ్ రోజుకే 8.5 రేటింగ్ వ‌చ్చిందంటే ఆడియెన్స్ ఈ సీజ‌న్‌పై ఎంత ఇంట్రెస్ట్‌గా ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

బిగ్ బాస్ 6 ఎటు వెళ్తుందో ఎవ‌రికీ తెలియ‌టం లేదు. ఆడియెన్స్ ఆద‌ర‌ణ ఉన్న కంటెస్టెంట్స్ అంద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నారు. దీంతో బిగ్ బాస్ నిర్వాహ‌కుల‌పై, హోస్ట్ నాగార్జున‌పై నెటిజన్స్ ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ నెగిటివిటీ రోజు రోజుకీ పెరుగుతూ వ‌చ్చింది. దీనిపై నాగార్జున సీరియ‌స్ అయ్యార‌నే వార్త‌లు నెట్టింట వినిపిస్తున్నాయి. అంతే కాకుండా బిగ్ బాస్ తెలుగుకి ఆడియెన్స్‌లో క్రేజ్ త‌గ్గుతుంద‌ని కాబ‌ట్టి దాన్ని కంటిన్యూ చేయ‌టం భావ్యం కాద‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు కూడా టాక్ వినిపిస్తోంది. దీంతో ఆయ‌న బిగ్ బాస్ సీజ‌న్ 7 హోస్ట్‌గా చేయాల‌నుకోవ‌టం లేద‌ని, ఆ విష‌యాన్ని నిర్వాహ‌కుల‌కు కూడా చెప్పేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి నెట్టింట వైర‌ల్ అవుతున్న ఈ వార్త‌ల్లో నిజానిజాలేంటో తెలియాలంటే వెయిటింగ్ త‌ప్ప‌దు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×