E-Paper
Advertisement

Nayanthara Connect Issue : న‌య‌న‌తార ‘క‌నెక్ట్’ స‌మ‌స్య‌.. క్లియ‌ర్ చేసిన చిత్ర యూనిట్‌

Nayanthara Connect Issue : న‌య‌న‌తార ‘క‌నెక్ట్’ స‌మ‌స్య‌.. క్లియ‌ర్ చేసిన చిత్ర యూనిట్‌
Advertisement

Nayanthara Connect Issue : లేడీ సూపర్‌స్టార్ న‌య‌న‌తారా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తాజా చిత్రం ‘కనెక్ట్’. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించారు. హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 23న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా విడుద‌ల స‌మ‌యంలో స‌మ‌స్య వ‌చ్చింది. థియేట‌ర్స్ ఓన‌ర్స్ క‌నెక్ట్ సినిమాను విడుద‌ల చేయ‌టానికి ముందు ఆస‌క్తి చూపించ‌లేదు. అందుకు కార‌ణం.. సినిమా ఎలాంటి బ్రేక్ లేక‌పోవ‌ట‌మే. బ్రేక్ లేక‌పోవ‌టానికి.. థియేట‌ర్స్ యాజ‌మాన్యం మూవీని రిలీజ్ చేయ‌క‌పోవ‌టానికి కార‌ణ‌మేంట‌నే సందేహం రాక మాన‌దు.

దీనికి థియేట‌ర్స్ ఓన‌ర్స్ చెప్పేదేమంటే.. సినిమా బ్రేక్ స‌మ‌యంలో ఆడియెన్స్ పాప్ కార్న్‌, కూల్ డ్రింక్ త‌దిత‌ర వ‌స్తువుల‌ను కొనుగోలు చేయ‌టం ద్వారా థియేట‌ర్స్‌కు కొంత ఆదాయం వ‌స్తుందని. బ్రేక్ లేక‌పోతే ఆ ఆదాయం కూడా రాదు. కాబ‌ట్టి క‌నెక్ట్ సినిమాను విడుద‌ల చేయ‌టానికి మూవీ థియేట‌ర్స్ యాజ‌మాన్యాలు ఆస‌క్తి చూపించ‌లేదు. అయితే చివ‌ర‌కు ఈ స‌మ‌స్యను చిత్ర యూనిట్ ప‌రిష్క‌రించుకుంది. సినిమా వ్య‌వ‌ధి 99 నిమిషాలుండ‌గా.. తొలి 59 నిమిషాల్లో బ్రేక్ ఇచ్చేలా నిర్ణ‌యించుకున్నారు. దీంతో ఇష్యూ క్లియ‌ర్ అయ్యిందని సినీ స‌ర్కిల్స్ అంటున్నారు.

Advertisement

2015లో విడుదలైన మాయ (మయూరి) సినిమా.. నయనతార, అశ్విన్ శరవణన్ కాంబినేషన్‌లో రూపొందింది. 8 ఏళ్ల తర్వాత మళ్లీ అదే కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ఇది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×