E-Paper
Advertisement

NBK: ‘భగవంత్ కేసరి’.. బాలయ్య డోంట్ కేర్..

NBK: ‘భగవంత్ కేసరి’.. బాలయ్య డోంట్ కేర్..
Advertisement
bhagavanth kesari

NBK: ‘భగవంత్ కేసరి’. పోలా.. అదిరి పోలా. నందమూరి నటసింహం బాలయ్య బాబు కొత్త సినిమా టైటిల్ ఇది. ‘ఐ డోంట్ కేర్’.. అనేది సబ్ టైటిల్. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీకి ఈ టైటిల్‌ను అనౌన్స్ చేశారు. జూన్ 10న ఎన్బీకే బర్త్ డే సందర్భంగా.. రెండు రోజుల ముందే ‘భగవంత్ కేసరి’ టైటిల్ రివీల్ చేశారు.

ఇన్నాళ్లూ వచ్చిన బాలకృష్ణ సినిమాలకు డిఫరెంట్‌గా ఉందీ టైటిల్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 108 లొకేషన్లలో టైటిల్ అనౌన్స్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని 108 హోర్డింగ్స్ మీద టైటిల్ పోస్టర్లు వేశారు. బాలయ్యకు జోడీగా కాజల్‌ అగర్వాల్ నటిస్తున్న ఈ మూవీలో శ్రీలీల కీలక పాత్ర పోషిస్తుస్తోంది. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. షైన్‌స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌పెద్ది నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ భగవంత్‌ కేసరిని దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

ఇక. ఎన్‌బీకే పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటన కూడా రానుంది. ఆయన హీరోగా బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాను ఈనెల 10న ప్రకటించనున్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి సినిమా కంప్లీట్ అయ్యాక బాబీ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు టాక్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×