E-Paper
Advertisement

Rana Naidu: రానా నాయుడు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న నెట్‌ఫ్లిక్స్..

Rana Naidu: రానా నాయుడు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న నెట్‌ఫ్లిక్స్..

Rana Naidu: విక్టరీ వెంకటేష్, రానా కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ వెబ్‌సిరీస్ రానా నాయుడు. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన ఈ సిరీస్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఊహించని రీతిలో రెస్పాన్స్ అందుకుంది. ఓటీటీ ట్రెండిగ్ వెబ్‌సిరీస్‌లో రానా నాయుడు ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అయితే ఇంతటి క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ విమర్శలు కూడా అదే స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు కారణం ఈ సిరీస్‌లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండటమే.

అసభ్య పదాలు, శృంగార సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సిరీస్‌ను బ్యాన్ చేయాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సిరీస్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.

నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్‌ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ బాషల్లో అందుబాటులో ఉంది. అయితే సిరీస్‌లో ఎక్కువగా అడల్ట్ కంటెంట్ ఉండడంతో పాటు, పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురవుతుండడంతో షాకింగ్ నిర్ణయం తీసుకుంది నెట్‌ప్లిక్స్. తెలుగు ఆడియోను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించనుంది.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×