E-Paper
Advertisement

Nithiin: బ్రేకింగ్.. తండ్రి అయిన నితిన్

Nithiin: బ్రేకింగ్.. తండ్రి అయిన నితిన్
Advertisement

Nithiin:  టాలీవుడ్ హీరో నితిన్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్  తెలిపాడు. తమ ఇంటికి కొత్త స్టార్ వచ్చినట్లు తెలుపుతూ ఒక ఫోటోను పంచుకున్నాడు. గత కొన్నిరోజుల క్రితం నితిన్ తండ్రి కాబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. తాజాగా నితిన్ భార్య షాలిని  పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు  తెలుస్తోంది.

నితిన్ – షాలిని కందుకూరి వివాహం 2020లో ఘనంగా జరిగింది. నాలుగేళ్ళ తరువాత షాలిని  తల్లి ప్రెగ్నెంట్ అయ్యింది . అయితే ఈ విషయాన్ని నితిన్.. ఎక్కడా బయటపెట్టలేదు. కనీసం షాలిని సీమంతం ఫోటోలు కూడా అభిమానులతో పంచుకోలేదు. ఎంతో  సీక్రెట్  గా  ఈ విషయాన్నీ దాచిన నితిన్.. బాబు పుట్టాకా మొట్ట మొదటిసారి ఈ విషయాన్నీ అభిమానులతో పంచుకున్నాడు.

Advertisement

” మా కుటుంబంలోకి కొత్త స్టార్ కు వెల్ కమ్ చెప్తున్నాం”  వినాయక  చవితి పండుగకు ముందు రోజే.. నితిన్ ఇంట సంబురాలు మొదలయ్యాయి. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు నితిన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నితిన్ కెరీర్ గురించి చెప్పాలంటే.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు.

రాబిన్ హుడ్, తమ్ముడు  సినిమాలు సెట్స్ మీద  ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ సినిమాలతో నితిన్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Advertisement

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×