E-Paper
Advertisement

Pavitra Lokesh : పవిత్రా లోకేష్ ఫిర్యాదుతో ఆ యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్స్ కు నోటీసులు

Pavitra Lokesh : పవిత్రా లోకేష్ ఫిర్యాదుతో ఆ యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్స్ కు నోటీసులు
Advertisement

Pavitra Lokesh : సినీనటి పవిత్రా లోకేశ్‌ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు 8 యూట్యూబ్‌ ఛానెల్స్‌, వెబ్‌సైట్స్‌కు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ మధ్యకాలంలో సినిమాల కంటే పర్సనల్‌ విషయాలతోనే ఎక్కువగా పాపులర్‌ అయిన పవిత్రా లోకేశ్‌ ఇటీవల సైబర్‌ క్రైమ్‌ను ఆశ్రయించారు.

తన పట్ల కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఫోటోలు మార్ఫింగ్‌ చేసి అభ్యంతకర పోస్టులు వైరల్‌ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అసత్య ప్రచారం చేస్తూ తన ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసేలా వ్యవహరిస్తున్న ఆ యూట్యూబ్‌ ఛానెల్స్‌, వెబ్‌సైట్లపై చర్యలు తీసుకోవాలని పవిత్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సోషల్‌ మీడియాలో పవిత్ర-నరేష్‌లపై ట్రోలింగ్‌ చేస్తున్న యూట్యూబ్‌ చానల్స్‌, వైబ్ సైట్ కు నోటీసులు జారీ చేశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×