E-Paper
Advertisement

Rakshana oTT: ఓటీటీలోకి పాయల్ క్రైమ్ మూవీ ‘రక్షణ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Rakshana oTT: ఓటీటీలోకి పాయల్ క్రైమ్ మూవీ ‘రక్షణ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Advertisement

Rakshana oTT: పాయల్ రాజ్ పుత్.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే సినిమా ‘ఆర్‌ఎక్స్ 100’. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఎవరూ ఊహించని రెస్పాన్స్‌తో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో పాయల్ పేరు మారుమోగిపోయింది. తొలి మూవీతోనే రొమాంటిక్ సీన్లతో సినీ ప్రేక్షకుల గుండెల్లో గుబులు రేపింది.

ఈ మూవీతో పాయల్ రాజ్ పుత్‌కి సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. వరుస పెట్టి సినిమాలతో ఆ మధ్య ఫుల్ బిజీ బిజీ అయిపోయింది. కానీ ఆర్ ఎక్స్ 100 తర్వాత చేసిన సినిమాలేవి ఆమెకు పెద్దగా అచ్చిరాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఆమె చేసిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. అయినా విజయపజయాలతో సంబంధం లేకుండా పలు సినిమాలతో దూసుకుపోయింది.

Advertisement

Also Read: నేనేం వదిలేయలేదు మీ దేవుడిని.. టార్చర్ చేయోద్దు.. మరోసారి బాంబ్ పేల్చిన రేణు

అయితే పాయల్‌కు ఆర్ ఎక్స్ 100 మూవీ తర్వాత అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన సినిమా ఏదన్నా ఉందంటే అది మంగళవారం సినిమా మాత్రమే. ఈ చిత్రాన్ని కూడా ఆర్‌ఎక్స్ 100 మూవీ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించి పాయల్‌కు మరో హిట్ అందించాడు. హారర్ నేపథ్యంలో తెరకెక్కిన మంగళవారం మూవీ సినీ ప్రేక్షకులకి బాగా నచ్చేసింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను నమోదు చేసింది.

Advertisement

ఇక ఈ మూవీ తర్వాత పాయల్ తాజాగా మరో సినిమా చేసింది. ఈ సారి రొమాంటిక్ జోనర్‌లకు పోకుండా పోలీస్ ఆఫీసర్‌గా ‘రక్షణ’ అనే తీసింది. ఈ మూవీ ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది. క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆడియన్స్‌కు క్రేజీ అనుభూతిని అందించింది. ఇక ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం జూన్ 21 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×