E-Paper
Advertisement

Pooja Hegde : అమ్మా.. బుట్ట‌బొమ్మ ఎంత ప‌ని చేశావ‌మ్మా!

Pooja Hegde : అమ్మా.. బుట్ట‌బొమ్మ ఎంత ప‌ని చేశావ‌మ్మా!
Advertisement

Pooja Hegde : క‌లిసొచ్చిన స‌మ‌యంలో ఏదీ చేసిన స‌క్సెసే. అదే అదృష్టం రివ‌ర్స్ అయితే ఎంత క‌ష్ట‌ప‌డ్డా ఏమీ చేయ‌లేం. అందుక‌నే పెద్ద‌లు ఎంత క‌ష్టానికైనా అవ‌గింజంత అదృష్టం తోడు కావాల‌ని అంటుంటారు. ఇప్పుడు మ‌న బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ప‌రిస్థితి అలాగే ఉంది. రాధే శ్యామ్ బీస్ట్‌, ఆచార్య చిత్రాలు డిజాస్ట‌ర్‌గా నిలిచాయి. అప్ప‌టి వ‌ర‌కు అమ్మ‌డుని గోల్డెన్ లెగ్ అని పిలిచిన‌వారంద‌రూ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడీ ముద్దుగుమ్మ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్టులు మాత్ర‌మే ఉన్నాయి. అందులో రెండు హిందీ సినిమాలు అయితే, మ‌రో సినిమా మ‌హేష్, త్రివిక్రమ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న సినిమా.

మ‌హేష్ సినిమా ఇప్ప‌టికే అనుకోని కార‌ణాల‌తో స‌రైన టైమ్‌కి షూటింగ్ జ‌ర‌గ‌క వాయిదాలు ప‌డుతూ వ‌స్తుంది. సిని మాను అనౌన్స్ చేసిన రోజుకి రిలీజ్ చేయ‌రు. కొత్త రిలీజ్ డేట్ రెడీ చేసుకోవాల్సిందేన‌ని మీడియా వ‌ర్గాల స‌మాచారం. షూటింగ్ ఆల‌స్యానికి గ‌ల కార‌ణాలు వ‌స్తే వ‌చ్చాయి స‌రే! ఇప్పుడంతా స‌ర్దుకుంది క‌దా.. మొద‌లెడ‌దామ‌ని మేక‌ర్స్‌ అనుకుంటే పూజా హెగ్డే రూపంలో అవాంత‌రం వ‌చ్చి ప‌డింది. ఆమె స‌ర్కస్ సినిమా రిలీజ్‌కి సిద్ధ‌మైంది. ఆ సినిమా ప్ర‌మోష‌న్స్ కార‌ణంగా పూజా హెగ్డే మ‌హేష్ సినిమా షూటింగ్‌లో పాల్గొన‌లేని ప‌రిస్థితి. దీంతో మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ కావ‌టానికి మ‌రింత స‌మ‌యం పట్టేలా ఉంద‌ని సినీ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోన్న స‌మాచారం. దీంతో మ‌హేష్ ఫ్యాన్స్ ఎంత ప‌ని చేశావు బుట్ట‌బొమ్మ అని అనుకుంటున్నారు. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ కోసం రాజ‌మౌళి రెడీగా ఉన్నారు మ‌రి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×