E-Paper
Advertisement

Poonam Kaur Disease : పూనమ్ కౌర్‌కు అరుదైన వ్యాధి..

Poonam Kaur Disease : పూనమ్ కౌర్‌కు అరుదైన వ్యాధి..
Advertisement

Poonam Kaur Disease : సినీ ఇండస్ట్రీలో అనేక నటీమణులు అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. సమంత మయోసైటిస్‌ మరువకముందే.. నటి పూనమ్ కౌర్‌కు మరో అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ప్రస్తుతం పూనమ్.. ఫైబ్రో మైయాల్జియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతోందని టాక్. జ్ఘాపశక్తి తగ్గిపోవడం, నిద్ర, అలసట, కండరాల నొప్పి..పూనమ్‌కు వచ్చిన వ్యాధి లక్షణాలుగా తెలుస్తోంది. ఈ వ్యాధిని ఎదుర్కొనడానికి కేరళలో ప్రత్యేకంగా ఆయుర్వేద చికిత్స చేయించుకుంటోందట.

సమంతకు వచ్చిన మయోసైటిస్‌తో పోలిస్తే.. ఈ ఫైబ్రో మైయాల్జియా అంత ప్రాణాంతకం కాదని..అయితే జ్ఘాపకశ్తిని, ఆలోచన శక్తిని కూడా దారుణంగా దెబ్బతీస్తుంది. పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటూ..సినీ, రాజకీయ, సామాజికాంషాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్లు బయటపెడుతోంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×