E-Paper
Advertisement

Pushpa 2: ‘పుష్ప-2’ రిలీజ్ డేట్‌ను మరోసారి ప్రకటించిన మేకర్స్.. ఎప్పుడంటే..?

Pushpa 2: ‘పుష్ప-2’ రిలీజ్ డేట్‌ను మరోసారి ప్రకటించిన మేకర్స్.. ఎప్పుడంటే..?
Advertisement

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘పుష్ప-2’ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో ప్రధాన తారగణం కీలక పాత్ర పోషిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను పెంచేశారు. అంతేగాక ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు కూడా ఇటీవల మేకర్స్ ప్రకటించారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదని.. చాలా వర్క్ పెండింగ్‌లో ఉందని ఈ మధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. అదంతా నిజమే అని అంతా అనుకున్నారు. ఈ విషయంపై మూవీ యూనిట్ కూడా స్పందించకపోవడంతో ఆ వార్తలు నిజమేనని అభిమానులు ఆందోళనలో చెందారు.

Advertisement

ఈ వార్తలపై ‘పుష్ప2’ చిత్రబృందం తాజాగా స్పందించింది. ఈ మేరకు ఈ మూవీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని.. పక్కాగా తమ మూవీ అనుకున్న సమయానికే అంటే.. ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది అంటూ సోషల్ మీడియా ప్రొఫైల్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఈ క్లారిటీతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×