E-Paper
Advertisement

Raayan: నాలుగు రోజులకే రికార్డ్ కలక్షన్స్ రాబట్టి షాక్ ఇస్తున్న రాయన్

Raayan: నాలుగు రోజులకే రికార్డ్ కలక్షన్స్ రాబట్టి షాక్ ఇస్తున్న రాయన్
Advertisement

Raayan: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం రాయన్. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో ఎస్.జే. సూర్య, ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, జయరామ్, దుషరా విజయన్, అపర్ణ బాలమురళీ, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

మొదటి నుంచి ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. తెలుగు, తమిళ్ లో రాయన్ జూలై 26 న రిలీజ్ అయ్యింది. ఇక మొదటి రెండు రోజులు మిక్స్డ్ టాక్ అందుకున్న రాయన్.. ఉన్నాకొద్దీ వేగం పెంచేసేంది. తెలుగువారు మిక్స్డ్ టాక్ చెప్పినా.. తమిళ్ లో మాత్రం ధనుష్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Advertisement

ఇక తెలుగులో మాత్రం ధనుష్ నటన ఏమో కానీ, కథ కామన్ గా ఉందని, ఇలాంటి సినిమాలు చలాకి చూశామని చెప్పుకొచ్చారు. ఎంత ఇక్కడ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. అక్కడ హిట్ టాక్ తెచ్చుకున్నా రాయన్ మాత్రం కలక్షన్స్ లో రికార్డులు కొల్లగొడుతుంది. ఈ సినిమా నాలుగురోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.87 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి షాక్ ఇచ్చింది.

నాలుగు రోజుల్లోనే ఇంత రాబడితే.. కచ్చితం ఈ వీకెండ్ లోపో వంద కోట్లు అందుకోవడం ఖాయమని తెలుస్తోంది. త్వరలోనే వంద కోట్ల క్లబ్ లో రాయన్ చేరుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక తెలుగులో రాయన్ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ సైతం మంచి రివ్యూ ఇవ్వడంతో మరింత హైప్ తెచ్చుకుంది. మరి ముందు ముందు ఈ సినిమా ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×