E-Paper
Advertisement

Ram Charan: ఆ విషయం ముందు ఎన్టీఆర్‌కు చెప్పా: రామ్‌చరణ్

Ram Charan: ఆ విషయం ముందు ఎన్టీఆర్‌కు చెప్పా: రామ్‌చరణ్
Advertisement

Ram Charan: టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించారు. ఒక్కసారిగా హాలీవుడ్ దృష్టిని ఆకర్షించారు. అయితే ఈ సినిమాకు ముందు నుంచే రామ్, ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. అనేక సందర్భాల్లో వాళ్లు ఈ విషయాన్ని వెల్లడించారు.

తాజాగా రామ్‌చరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. తాను తండ్రి కాబోతున్న విషయం సోషల్ మీడియాలో ప్రకటించే దానికంటే ముందే తారక్‌కు ఫోన్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నానని వెల్లడించాడు. ఈ విషయం తెలిసి తారక్ కూడా ఎంతో సంతోషించాడని తెలిపాడు. అలాగే మెగా ఫ్యామిలీలోకి మరో వ్యక్తి రాబోతున్నందుకు తన తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉన్నారని చెప్పుకొచ్చాడు.

Advertisement

ఇక దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తూ.. రామ్‌చరణ్‌కు పిల్లలంటే ఎంతో ఇష్టమని చెప్పాడు. తన పిల్లలు కూడా రామ్ చరణ్‌తో ఆడుకోవడానికి ఎంతో ఇష్టపడుతారని తెలిపాడు. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. వాళ్లిద్దరి స్నేహాన్ని కొనియాడుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×