E-Paper
Advertisement

Rashmika: ఆ హీరోయిన్ బయోపిక్‌లో నటించాలనుంది: రష్మిక

Rashmika: ఆ హీరోయిన్ బయోపిక్‌లో నటించాలనుంది: రష్మిక
Advertisement

Rashmika: అలనాటి హీరోయిన్ సౌందర్య అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన అందం, నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు.. విజయాలను అందుకున్నారు.

ఆమె కెరీర్ మంచి స్థాయిలో ఉంది అనే సమయంలో మరణించారు. హెలీకాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. అయితే ఆమె బయోపిక్‌లో నటించాలని చాలా మంది హీరోయిన్లకు ఆసక్తి ఉంటుంది. అలాంటి కథ తమ వద్దకు వస్తే కచ్చితంగా చేస్తామని రెడీగా ఉన్నారు. అందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక ఒకరు.

Advertisement

అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ హూదా సంపాదించుకున్న నటీమణులలో రష్మిక ఒకరు. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఈమూవీ మంచి హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూడలేదు. స్టార్ హీరోల సరసన నటించి నేషనల్ క్రష్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ హీరోయిన్ తాజాగా కీలక ప్రకటన చేశారు. దివంగత హీరోయిన్ సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఉందని తెలిపారు. దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. ఎవరైనా ఛాన్స్ ఇస్తే సౌందర్య బయోపిక్‌లో నటిస్తానని వెల్లడించారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×