BigTV English

Rashmika: అల్లు అర్జున్‌కి షాకిచ్చిన ర‌ష్మిక‌..!

Rashmika: అల్లు అర్జున్‌కి షాకిచ్చిన ర‌ష్మిక‌..!

Rashmika: శాండిల్ వుడ్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న ఇప్ప‌డు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో న‌టిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఓ వైపు రెయిన్ బో అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తూనే పుష్ప 2లో అల్లు అర్జున్ స‌ర‌స‌న న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సినిమాలు, క‌మ‌ర్షియల్స్ యాడ్స్ అంటూ బిజీగా ఉంటోన్న ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాలోనూ తెగ యాక్టివ్. త‌న ఫొటోలు, వీడియోల‌ను షేర్ చేసి నెటిజ‌న్స్ హృద‌యాల‌ను కొల్ల‌గొడుతుంటుంది. తాజాగా ఈమె ఓ విష‌యంలో స్టార్ హీరో అల్లు అర్జున్‌కి సైతం షాకిచ్చింది. ఇంత‌కీ ఏ విష‌యంలో అనే వివ‌రాల్లోకి వెళితే, ఐఎండీబీ సంస్థకు సంబంధించి ఈ వారం కొత్త‌గా చేరిన సెల‌బ్రిటీల జాబితాలో ర‌ష్మిక టాప్ 3లో నిలిచింది. ఇదే లిస్టులో అల్లు అర్జున్ 17వ స్థానంలో ఉండ‌టం కొస మెరుపు.


ఇటీవల పుష్ప 2 సినిమా నుంచి వేర్ ఈజ్ పుష్ప అనే వీడియోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అందులో హీరో అల్లు అర్జున్ నేష‌న‌ల్ రేంజ్ ఐడెండిటీ సంపాదించుకున్న‌ప్ప‌టికీ ర‌ష్మిక ఐఎండీబీ టాప్ ప్లేస్‌లోకి ఎందుకు వ‌చ్చింద‌నే దానిపై అంద‌రిలో ప్ర‌శ్న మొద‌లైంది. అయితే ర‌ష్మిక క్రేజ్‌కి పుష్ప 2 వీడియో మాత్ర‌మే కాదు.. దీంతో పాటు ఆమె అవార్డ్స్‌లో పాల్గొన‌టం, ఐపీఎస్ ప్రారంభోత్స‌వ వేడుక‌లో డాన్స్ చేయ‌టం వంటి వాటి కార‌ణంగా అమ్మ‌డి క్రేజీ సోష‌ల్ మీడియాలో పీక్స్ చేరింద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

పుష్ప 2 ది రూల్ సినిమా విష‌యానికి వ‌స్తే ఇందులో పుష్ప‌రాజ్ భార్య శ్రీవ‌ల్లి పాత్ర‌లో ర‌ష్మిక క‌నిపించ‌నుంది. పుష్ప 2, రెయిన్ బో చిత్రాల‌తో పాటు నితిన్‌, వెంకీ కుడుముల కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమాలోనూ ర‌ష్మిక హీరోయిన్‌. అలాగే క్రేజీ బాలీవుడ్ మూవీ యానిమ‌ల్‌లోనూ ర‌ష్మిక మంద‌న్న‌నే హీరోయిన్‌. మ‌రి ఈ సినిమాల రిలీజ్ త‌ర్వాత ర‌ష్మిక సోష‌ల్ మీడియాను ఎలా షేక్ చేయ‌నుందో చూడాలి మ‌రి.


Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×