E-Paper
Advertisement

Renu Desai: ఆ పరిచయం మండు వేసవిలో చల్లగాలి.. రేణూ దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్

Renu Desai: ఆ పరిచయం మండు వేసవిలో చల్లగాలి.. రేణూ దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్
Advertisement

Renu Desai: బద్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయింది నటి రేణూ దేశాయ్. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ తర్వాత సడెన్‌గా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. 18 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. త్వరలో రేణూ మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది. రవితేజ హీరోగా వస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.

ఇదిలా ఉంటే తాజగా రేణూ విమానంలో ప్రయాణిస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ఇంట్రెస్టింగ్ నోట్ పెట్టింది. ‘‘అనుకోకుండా కొంత మంది మన జీవితంలోకి వస్తారు. వాళ్ల పరిచయం మండు వేసవిలో చల్ల గాలిలా మనసుకు ఊరటనిస్తుంది. వాళ్ల చూపులు నేరుగా మన హృదయాలతో మాట్లాడుతాయి.

Advertisement

వాళ్లతో మనం కొన్ని గంటలు మాత్రమే గడిపినప్పటికీ.. వాళ్ల ప్రభావం మన జీవితాలపై జీవితాంతం ఉంటుంది. అలాంటి పరిచయాలు కొన్ని మనల్ని బాధ పెడుతాయి కూడా’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం రేణూ రాసిన నోట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×