BigTV English
Advertisement

Richhest Star Kid :ఇండియాలో రిచెస్ట్ స్టార్ కిడ్.. ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయంటే ?

Richhest Star Kid :ఇండియాలో రిచెస్ట్ స్టార్ కిడ్.. ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయంటే ?

Richhest Star Kid : సినీ ఇండస్ట్రీలోకి సెలెబ్రెటీలకు హిట్ సినిమాలు పడే కొద్దీ స్టేటస్ కూడా పెరుగుతుంది. ఆస్తులు కూడా పెరుగుతుంటాయి. ఇక కొందరు ఆస్తులను రెట్టింపు చేసుకోవడం కోసం పలు రకాల వ్యాపారాల్లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తూ ఆస్తులను వెనకేసుకుంటున్నారు. ఇక స్టార్ హీరోలు , హీరోయిన్లు సినిమాలను నిర్మిస్తూ సక్సెస్ ను అందుకుంటున్నారు. ఇక ఈ మధ్య కొందరు స్టార్స్ మాత్రం తమ పిల్లల పేరు మీద ఆస్తులను రాస్తున్నారు . కొందరు వేల కోట్ల ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. అయితే మొన్నటివరకు రణబీర్ కపూర్ , అలియా భట్ డాటర్ పై పెట్టిన ఆస్తుల గురించి మీడియాలో వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు మరో స్టార్ కిడ్ పై వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఇండియాలోనే అత్యంత సంపన్నుడు కూడా .. ఆ స్టార్ కిడ్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..


సినీ ఇండస్ట్రీలోని హీరోయిన్లు స్టార్ హీరోలు హీరోయిన్లు తమ పిల్లల పేర్లు మీద ఆస్తులు కొనుగోలు చేయడం లేదా తమ పిల్లల పేర్లు మీద ఇప్పటినుంచే ఆస్తులు పెట్టడం చేస్తున్నారు అందులో అలియాబాద్ రణబీర్ కపూర్ లో జంటతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు . వీరు తమ పిల్లలకి వయసుతో సంబంధం లేకుండా ఆస్తులు రాసిపెట్టారు అయితే వీరి కన్నా ఎక్కువగా ఆస్తులున్న స్టార్ హెడ్ ఒకరు ఉన్నారు . ఇంతకీ ఆ స్టార్ ఆ స్టార్ కిడ్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండస్ట్రీలోని స్టార్స్ యొక్క పిల్లలకి స్టార్ కిడ్స్ అన్న పదం వర్తిస్తుంది. గతంలో పెళ్లిళ్లు అయ్యాకో , లేదా చనిపోయే ముందు ఆస్తులను పంచేవారు. కానీ ఈ రోజుల్లో మాత్రం పుట్టిన పిల్లల పేరు మీద ఆస్తులను కొనుగోలు చేసి దాస్తున్నారు. కొంతమంది పెద్దవాళ్ళు అయితే పేరెంట్స్ ఇచ్చిన ఆస్తులను ఇంకా పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు . ఇప్పుడు ఓ బాలీవుడ్ స్టార్ కిడ్ అదే పని చేసినట్లు తెలుస్తుంది. అత్యంత ధనవంతులైన భారతీయ స్టార్ కిడ్‌లో కొంతమంది టాప్ స్టార్‌లను కూడా అధిగమించే సంపద ఉంది. ఇంతకీ ఆ స్టార్ కిడ్ ఎవరో తెలుసా ? మరెవ్వరో కాదండి .. బాలీవుడ్ రొమాంటిక్ హీరో హృతిక్ రోషన్ కొడుకు ..


హృతిక్ రోషన్ కొడుకు రాకేష్ రోషన్ .. ఈయన నటుడుగానే కాదు నిర్మాతగా మారి భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించి సక్సెస్ ను అందుకోవడం మాత్రమే కాదు , ఆస్తులను కూడా కూడా బెట్టాడు. అతని ఆస్తుల విలువ ప్రస్తుతం రూ. 3100 కోట్లు.. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ (రూ . 1200 కోట్లు), అభిషేక్ బచ్చన్, రణబీర్ కపూర్ (రూ. 400 కోట్లు), అలియా వంటి జూనియర్‌లను అధిగమించింది. భట్ (రూ.550 కోట్లు), మరియు రామ్ చరణ్ (రూ. 1340 కోట్లు), జూనియర్ ఎన్టీఆర్ (రూ. 500 కోట్లు), ప్రభాస్ (రూ. 300 కోట్లు) వంటి సౌత్ స్టార్స్ కూడా ఉన్నారు. వాస్తవానికి, హృతిక్ యొక్క నికర విలువ అమీర్ ఖాన్ (రూ. 1800 కోట్లు), రజనీకాంత్ (రూ. 400 కోట్లు), సల్మాన్ ఖాన్ (రూ. 2900 కోట్లు)తో పాటుగా మరికొందరు ఉన్నారు..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×