E-Paper
Advertisement

RRR: ‘ఆర్ఆర్ఆర్‌’ ఖాతాలో మరో అరుదైన అవార్డు

RRR: ‘ఆర్ఆర్ఆర్‌’ ఖాతాలో మరో అరుదైన అవార్డు
Advertisement

RRR: దక్షిణాది చిత్రాల ఖ్యాతిని ఖండాంతరాలు దాటేలా చేసిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం రికార్డుల మీద రికార్డులు సాధిస్తుంది. ప్రపంచ దేశాల్లో సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ రేసులో ఉంది. మొత్తం పది భారతీయ సినిమాలు ఈ రేసులో ఉన్నాయి.

తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ మరో అరుదైన అవార్డును దక్కించుకుంది. జపాన్ 46వ అకాడమీ అవార్డ్స్‌లో అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరిలో అవార్డున కైవసం చేసుకుంది. ఇటీవల ఈ సినిమాలోని ‘నాటునాటు’ సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

ఇక ఇటీవల జపాన్‌లో రిలీజ్ అయిన ‘ఆర్ఆర్ఆర్’ అక్కడ కూడా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. విడుదలై దాదాపు మూడు నెలలు కావస్తున్నా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×