E-Paper
Advertisement

Sai Pallavi :- సూప‌ర్బ్ చాన్స్ కొట్టేసిన హైబ్రీడ్ పిల్ల‌!

Sai Pallavi :- సూప‌ర్బ్ చాన్స్ కొట్టేసిన హైబ్రీడ్ పిల్ల‌!
Advertisement

Sai Pallavi new movie update:- గ‌త ఏడాది గార్గి, విరాట ప‌ర్వం వంటి విల‌క్ష‌ణ‌మైన సినిమాల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది సాయి ప‌ల్ల‌వి. ఆమె న‌ట‌న‌కైతే మంచి మార్కులు ప‌డ్డాయి కానీ.. సినిమా రిజ‌ల్ట్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. మ‌రి నెక్స్ సాయిప‌ల్ల‌వి చేయ‌బోయే సినిమాపై ఇంకా క్లారిటీ లేదు. ప్ర‌స్తుతం సాయి ప‌ల్ల‌వి చేతిలో సినిమాలేవీ లేవు. దీంతో ఆమె సినిమా రంగానికి దూర‌మైందా! అనే డౌట్స్ కూడా చాలా మందికి వ‌చ్చాయి. అయితే సాయి ప‌ల్ల‌వి ఓ సినిమాను అంత సులభంగా ఒప్పుకోదుగా. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె అదే ఫార్ములాను ఫాలో అవుతుంది.

లేటెస్ట్ స‌మాచారం మేరకు ఓ స్టార్ హీరో సినిమాలో సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని స‌మాచారం. ఇంత‌కీ ఆ స్టార్ హీరో ఎవ‌రో కాదు.. అజిత్ కుమార్‌. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నెక్ట్స్ సినిమాను లైకాప ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో చేయ‌బోతున్నారు. న‌య‌న‌తార భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై పెద్ద చ‌ర్చే న‌డుస్తుంది. ఇప్ప‌టికే త్రిష‌, న‌య‌న‌తార వంటి వారి పేర్లు ప్ర‌ముఖంగా వినిపించాయి. రీసెంట్‌గా ఐశ్వ‌ర్యా రాయ్ పేరు కూడా వినిపించింది. అయితే తాజాగా ఇప్పుడా లిస్టులో సాయి ప‌ల్ల‌వి పేరు వినిపిస్తోంది. మ‌రిందులో నిజానిజాలు తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Advertisement

Follow this link for more updates:- Bigtv

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×