E-Paper
Advertisement

Saif Ali Khan: డైరెక్ట్ బెడ్రూమ్‌లోకి వచ్చి ఫొటోలు తీయండి.. కెమెరామెన్లపై సైఫ్ ఫైర్

Saif Ali Khan: డైరెక్ట్ బెడ్రూమ్‌లోకి వచ్చి ఫొటోలు తీయండి.. కెమెరామెన్లపై సైఫ్ ఫైర్
Advertisement

Saif Ali Khan: సెలబ్రెటీలు కనిపిస్తే చాలు ఫ్యాన్స్ ఎగబడుతుంటారు. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లంటూ వారి ప్రణాలు తీస్తుంటారు. వారి ప్రతి కదలికను క్యాప్చర్ చేస్తూ విసుగు తెప్పిస్తుంటారు. కొందరు సెలబ్రెటీలు సహనం కోల్పోయి చేయి చేసుకున్న ఘటనలు కూడా లేకపోలేదు.

ఇక ఇటీవల బాలీవుడ్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీన్ కపూర్‌లకు కూడా ఇటువంటి సంఘటనే ఎదురైంది. ఓ పార్టీ నుంచి వారు తిరిగి ఇంటికి వెళ్తుండగా ఫొటోగ్రాఫర్లు వారిని వెంబడించారు. వారి ప్రతికదలికను చిత్రీకరిస్తూ విసుగు తెప్పించారు.

Advertisement

దీంతో సైఫ్ వారిపై మండిపడ్డాడు. ‘ఓ పని చేయండి.. డైరెక్ట్ మా బెడ్ రూమ్‌లోకి కూడా వచ్చి ఫొటోలు తీయండి’ అని అన్నాడు. వెంటనే అక్కడున్న ఓ కెమెరామెన్ ‘‘సైఫ్ సార్ మీరంటే మాకెంతో ఇష్టం.. మీకు పెద్ద ఫ్యాన్‌ని’’ అంటూ గట్టిగా అరిచాడు. దానికి సైఫ్ ‘‘మీరంటే కూడా మాకు ఎంతో ఇష్టం’’ అంటూ లోపలికి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×