BigTV English

Salar movie Update : సలార్ నుంచి క్రేజీ అప్డేట్ ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్.. హై ఓల్టేజ్ షాక్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..

Salar movie Update : సలార్ నుంచి క్రేజీ అప్డేట్ ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్.. హై ఓల్టేజ్ షాక్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..
Salar movie Update

Salar movie Update : సలార్ నుంచి అప్డేట్ వస్తుంది అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు అప్డేట్ కాదు కదా పోస్ట్ ఫోన్ చేస్తున్నాము అంటూ షాక్ ఇచ్చారు మూవీ మేకర్స్. మామూలుగా అనుకున్న టైం కు రిలీజ్ అయితే ఈపాటికి బాక్స్ ఆఫీస్ లెక్కలు తేల్చుకోవాల్సిన సలార్ విడుదల ఎప్పుడో అని ఆలోచించే పరిస్థితిలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ డిలే కావడం తో ఈ మూవీ డిసెంబర్ 22కి వాయిదా పడింది.


పోనీలే ఏదో ఒకటి సరిపెట్టుకుందాం కనీసం క్రిస్మస్, న్యూ ఇయర్ టైం కైనా మూవీ వస్తుందిలే.. అని ఆశిస్తున్న ఫ్యాన్స్ కు ప్రశాంత్ నీల్ మరొకసారి ఊహించని షాక్ ఇచ్చాడు..అని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయ్యో కంగారు పడకండి ఈసారి మళ్లీ సలార్ వాయిదా పడే ఛాన్స్ అయితే లేదు. త్వరలోనే చిత్ర బృందం మూవీకి సంబంధించి భారీ ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి ఇంతకీ ట్విస్ట్ ఏమిటో అనుకుంటున్నారా?

అదిగో అదే.. అసలు విషయానికే వస్తున్నా..మూవీ వాయిదా అయితే పడదు కానీ..భారీ సెకండ్ షాక్ అయితే 


రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ షాక్ సలార్ సెకండ్ పార్ట్ గురించి అని సమాచారం. సలార్ చిత్రం లెంగ్త్ ఎక్కువ కావడంతో మొదట ఈ మూవీ ను రెండు భాగాలుగా తీయాలి అనుకున్న విషయం తెలిసిందే. ముందు మూవీ అనౌన్స్మెంట్ టైంలో ఒక భాగంగా అనుకున్నప్పటికీ..టీజర్ లో రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. అయితే సెకండ్ పార్ట్ ఎప్పుడు అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

 ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న అప్డేట్ సలార్ సెకండ్ పార్ట్ వస్తుందా లేదా అన్న అనుమానాన్ని పెంచే విధంగా ఉంది. ఎందుకంటే మూవీ ని ఒకే పార్టీగా విడుదల చేయడానికి మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. రెండు భాగాలుగా అనుకున్నప్పటికీ స్టోరీ మొత్తం ఒకే పార్ట్ కు సెట్ అయిపోయిందట. సెకండ్ పార్ట్ కి అనుకున్న కొన్ని సీన్స్, ఒక ఐటమ్ సాంగ్ సీజ్ ఫైర్లో యాడ్ చేసారని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో చాలా సినిమాలు రెండు,మూడు పార్ట్స్ లో వస్తున్నాయి. డార్లింగ్ మూవీ కూడా ఇదే రకంగా వస్తుంది అని ఆశించిన అభిమానులు ప్రస్తుతం నిరాశ చెందుతున్నారు. అయితే మొత్తానికి సినిమా ఒక భాగమా లేక రెండా అనేది విడుదల అయితే కానీ స్పష్టత రాదు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×