E-Paper
Advertisement

Samantha : ‘నేను చేసిన అతి పెద్ద తప్పు అదే..’ వైవాహిక జీవితంపై సమంత కామెంట్స్..

Samantha : తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పేమిటో సమంత తెలిపారు. నటి సమంత సోషల్‌ మీడియాలో ఆక్టీవ్ గా ఉంటారు. తాజాగా ఆమె అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా తన వైవాహిక జీవితం గురించి పరోక్షంగా కామెంట్స్‌ చేశారు. తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పేంటో చెప్పారు.

Samantha : ‘నేను చేసిన అతి పెద్ద తప్పు అదే..’ వైవాహిక జీవితంపై సమంత కామెంట్స్..
Advertisement

Samantha : తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పేమిటో సమంత తెలిపారు. నటి సమంత సోషల్‌ మీడియాలో ఆక్టీవ్ గా ఉంటారు. తాజాగా ఆమె అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా తన వైవాహిక జీవితం గురించి పరోక్షంగా కామెంట్స్‌ చేశారు. తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పేంటో చెప్పారు.

తన ఇష్టాయిష్టాలను గుర్తించడంలో పూర్తిగా విఫలమయ్యానని సమంత చెప్పారు. ఇది చాలా ఆలస్యంగా తెలుసిందన్నారు. ఎందుకంటే గతంలో తన భాగస్వామి వాటిని ప్రభావితం చేశాడన్నారు. దీంతో క్లిష్ట సమయం నుంచే మనం విలువైన పాఠం నేర్చుకోగలమనే విషయం అర్థమైందన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన తర్వాతే తనకు వ్యక్తిగత ఎదుగుదల మొదలైందన్నారు. గతంలో సమంత ఒక ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ తన విడాకులు, వరుస ఫ్లాప్‌లు, ఆరోగ్య సమస్యలు ఒకేసారి చుట్టుముట్టడంతో ఎంతో కుంగిపోయినట్లు తెలిపారు. ఒకవైపు ఆరోగ్యం దెబ్బతింటుంటే.. మరోవైపు వైవాహిక బంధం ముగిసిందని పేర్కొన్నారు. దీంతో కుంగుబాటుకు గురైనట్లు చెప్పారు.

Advertisement

ప్రస్తుతం సమంత సినిమాలకు విరామం ప్రకటించి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు. ఆమె నటించిన ‘సిటాడెల్‌’ (ఇండియన్‌ వెర్షన్‌) వెబ్‌ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు సమంత కొన్ని రోజుల క్రితం నిర్మాతగానూ మారిన సంగతి తెలిసిందే. ‘ట్రా లా లా మూవింగ్‌ పిక్చర్స్‌’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకే ఈ వేదిక నిర్మించినట్లు తెలిపారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×