E-Paper
Advertisement

Shahrukh’s request to Charan : RRRకు ఆస్కార్ వస్తే నన్ను ముట్టుకోనివ్వు.. చరణ్‌కి షారూఖ్ రిక్వెస్ట్

Shahrukh’s request to Charan : RRRకు ఆస్కార్ వస్తే నన్ను ముట్టుకోనివ్వు.. చరణ్‌కి షారూఖ్ రిక్వెస్ట్
Advertisement

Shahrukh’s request to Charan : బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్‌.. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రిగింది. షారూఖ్ ఖాన్ హీరోగా న‌టించిన భారీ బ‌డ్జెట్ మూవీ ‘ప‌ఠాన్’ సినిమా ట్రైల‌ర్‌ను రామ్ చరణ్ తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. అందుకు థాంక్స్ చెప్పిన షారూఖ్ ఖాన్ రియాక్ట్ అవుతూ ‘‘థాంక్యూ సో మ‌చ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌. మీ RRR టీమ్ ఆస్కార్ అవార్డును ఇండియాకు తీసుకొచ్చిన‌ప్పుడు… ద‌య‌చేసి న‌న్ను తాక‌నివ్వండి’’ అన్నారు. దానికి రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అలాగే షారూఖ్ గారు. RRR అనేది మన ఇండియన్ సినిమా.

ఒక‌ప్పుడు స్టార్ హీరోలు, వారి ఫ్యాన్స్ మ‌ధ్య తెలియ‌ని ఆగాథం ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒక‌రినొక‌రు చ‌క్కగా స‌పోర్ట్ చేసుకుంటున్నారు. ఇలాంటి స్నేహ పూర్వ‌క వాతావ‌ర‌ణం హీరోల మ‌ధ్య ఉండ‌టం అనేది చ‌క్క‌టి ప‌రిణామంగా మీడియా వ‌ర్గాలంటున్నాయి. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కోసం లాస్ ఏంజిల్స్ లో ఉన్నారు. మ‌రో వైపు షారూఖ్ ఖాన్ త‌న ప‌ఠాన్ సినిమాను జ‌న‌వ‌రి 25న భారీ ఎత్తున విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×