E-Paper
Advertisement

Mahesh Babu: పాకెట్ మనీ మొత్తం ఇచ్చేసింది.. మహేశ్‌ ఫౌండేషన్‌కు సితార డొనేషన్..

Mahesh Babu: పాకెట్ మనీ మొత్తం ఇచ్చేసింది.. మహేశ్‌ ఫౌండేషన్‌కు సితార డొనేషన్..
Advertisement

Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లోనూ ఆయన సూపర్..స్టారే. ఏటా అనేక మంది చిన్నపిల్లలకు హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తుంటారు. ఇప్పటికే వేలాది మంది పిల్లల ప్రాణాల నిలిపారు. కానీ, ఆ విషయాన్ని ఆయన ఎక్కడా చెప్పుకోరు. రాజకీయ నాయకుల్లా ప్రచారం చేసుకోరు. అయితే, తన సేవా కార్యక్రమాలను మరింత విస్తరించడానికి.. “మహేశ్ బాబు ఫౌండేషన్” స్టార్ట్ చేశారు సూపర్ స్టార్.

మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను ఆయన కూతురు సితార లాంఛ్‌ చేసింది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. ఫౌండేషన్‌ కు తన పాకెట్‌ మనీని విరాళంగా ప్రకటించింది. తనలానే ప్రజలు కూడా తమ వంతు సాయం చేయమని రిక్వెస్ట్ చేసింది. సితార షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ‘తండ్రికి తగ్గ కూతురు’ అంటూ సితారను పొగుడుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

ప్రస్తుతం మహేశ్ బాబు కుటుంబ సభ్యులతో ఫారిన్ టూర్ ఎంజాయ్ చేస్తున్నారు. స్విట్జర్లాండ్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అక్కడి నుంచే మహేశ్ బాబు ఫౌండేషన్ వెబ్ సైట్ ను ప్రారంభించి.. పాకెట్ మనీని డొనేషన్ గా ఇచ్చారు సితారా. అయితే, ఆ పాకెట్ మనీ అమౌంట్ ఎంతనే సమాచారం మాత్రం అందుబాటులో లేదు.

మహేష్ బాబు ఫౌండేషన్ వెబ్ సైట్ ద్వారా డొనేషన్స్ స్వీకరించడమే కాదు.. ఎవరైనా పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ ఉంటే ఈ సైట్ ద్వారా రిక్వెస్ట్ కూడా పంపొచ్చు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×