BigTV English

Allu Arjun: బన్నీకి వార్నింగ్ ఇచ్చిన స్నేహారెడ్డి.. ఆ హీరోయిన్ కారణమా..?

Allu Arjun: బన్నీకి వార్నింగ్ ఇచ్చిన స్నేహారెడ్డి.. ఆ హీరోయిన్ కారణమా..?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఆయన భార్య అల్లు స్నేహా రెడ్డి ఓ విషయంలో వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన నటించబోయే సినిమాలో ఓ హీరోయిన్‌తో నటించవద్దని చెప్పినట్లు సమాచారం. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? బన్నీ నటించబోయే ఆ సినిమా ఏంటి అన్న విషయానికొస్తే..


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప2’ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాతో బన్నీ గ్లోబల్ హీరోగా మారాలని చూస్తున్నారు. దర్శకుడు సుకుమార్ కూడా భారీ ప్లానింగ్‌తో మరింత పగడ్బందీగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఉపయోగించి రూపొందిస్తున్నారు. ఈ సినిమాను దాదాపుగా రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా తర్వాత బన్నీ ‘గుంటూరు కారం’ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్‌గా ‘యానిమల్’ సినిమాలో నటించి ఓవర్ నైట్ స్టార్ట్‌డమ్ సంపాదించుకున్న తృప్తి డిమ్రిని మేకర్స్ ఎంపిక చేసినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ విషయం అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డికి తెలియడంతో.. ఆమెతో నటించవద్దంటూ బన్నీకి కండీషన్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ‘యానిమల్’లో బోల్డ్ సన్నివేశాలలో రెచ్చిపోయిన తృప్తిని.. ఈ కారణం చేతనే స్నేహ వద్దంటోంది అని గుస గుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×