E-Paper
Advertisement

Dunki Movie : సెన్సార్ పూర్తి చేసుకున్న డంకీ .. రన్ టైం లాక్డ్..

Dunki Movie : సెన్సార్ పూర్తి చేసుకున్న డంకీ .. రన్ టైం లాక్డ్..
Advertisement
Dunki Movie latest update

Dunki Movie latest update(Bollywood news today):

బ్యాక్ టు బ్యాక్ జవాన్ ,పఠాన్ లాంటి సూపర్ డూపర్ హిట్లతో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం టాప్ ఫామ్ లో ఉన్నాడు. ఈ సంవత్సరం హ్యాట్రిక్ విజయంతో తన సక్సెస్ ను పూర్తి చేయడం కోసం .. డంకీ మూవీ మూవీతో ప్రేక్షకుల ముందు రావడానికి రెడీగా ఉన్నాడు. విలక్షణమైన కథతో పాటు , ఎమోషన్, కామెడీ ,ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని భావోద్వేగాల కలయికగా ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ హిరాణీ అద్భుతంగా తెరకెక్కించారు అని టాక్. ఇక . ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ చిత్రం పై అంచనాలను భారీగా పెంచింది. బాలీవుడ్ బాద్షా తో.. రాజ్ కుమార్ హిరాణీ కలయిక.. కింగ్ ఆఫ్ రొమాన్స్ తో మాస్టర్ స్టోరీ టెల్లర్ కాంబినేషన్ అని అందరూ భావిస్తున్నారు.

డిసెంబర్ 21 వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ చిత్రం కు సంబంధించిన సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. ఈ సినిమాని వీక్షించిన సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి..U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ మూవీ నిడివి సుమారు 161 నిమిషాలు అంటే రెండు గంటల 40 ఒక్క నిమిషం అన్నమాట. అప్పుడే మూవీకి సంబంధించి ఇంటర్నేషనల్ మార్కెట్ లో అడ్వాన్స్ బుకింగ్స్ సందడి మొదలైపోయింది .ఇండియాలో ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రేపటి నుంచి ప్రారంభమవుతాయి. అయితే పఠాన్, జవాన్ మూవీస్ ఇతర భాషల్లోకి డబ్ అయ్యాయి.. కానీ ఎందుకో డంకీ మూవీ మాత్రం మెయిన్ లాంగ్వేజ్ హిందీ లోనే విడుదలవుతోంది.

Advertisement

ఇక ఈ మూవీ టార్గెట్ ఉత్తరాది మార్కెట్ తో పాటు ప్రధాన మెట్రో సిటీస్ కావడంతో.. మూవీని ప్రత్యేకించి డబ్ చేయాల్సిన అవసరం లేదు అని మేకర్స్ భావించారు అని టాక్. ఈ మూవీలో తాప్సీహీరోయిన్ గా నటిస్తుండగా.. విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, అనిల్ గ్రోవర్, విక్రమ్ కొచ్చర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఇటు సౌత్ మార్కెట్లో ఈ చిత్రానికి సలార్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×